"ఇండియా"! "ఇచ్చట అమ్మ కడుపులు అద్దెకు దొరుకును"!


                                "ఇండియా"! "ఇచ్చట అమ్మ కడుపులు అద్దెకు దొరుకును"!

మానవుడు తను సాదించిన సైన్స్  పరిజ్ణానాభివ్రుద్ది వల్ల స్త్రీలు తమ అమ్మతనాన్ని అమ్ముకునే(అద్దెకు ఇచ్చె). స్తాయికి ఎదిగారు. ఒక అంచనా ప్రకారం యేటా మన దేశంలో "మెడికల్ టూరిజం" పేరిట సుమారు 2.3 బిలియన్ డాలర్ల వ్యాపారం ఈ "అద్దె కడుపుల" పరిశ్రమ ద్వార నదుస్తుందంటే పరిస్తితి ఏ విదంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముక్యంగా విదేశి దంపతులు ఇక్కడ చౌకగా దొరుకుతున్న అమ్మల (వారి కడుపుల)’ పట్ల ఆకర్షితులై, ఇక్కడకు వచ్చి తమ సంతాన హీన దౌర్బాగ్యాన్ని భారత అమ్మ తనపు సౌబాగ్యంతో పండింప చేసుకుని, అద్దె గర్భంలో పెరిగిన తమ పిల్లల్తో ఆనందంగా వెళుతున్నారు.
  అసలు దీనిలో ఉన్న ప్రక్రియ ఏమిటంటే,ఎవరైణా దంపతులు, తమకు అంటె బార్యకు పిల్లల్ను కనే తగిన శారిరక సామర్ద్యత లేనప్పుడు, వేరే స్త్రీ సహాయంతో తాము సంతానం పొందవచ్చు. అంటే బార్యా బర్తల ఆండాన్ని లాబ్రాటరీల్లో పలదీకరించి, దానిని వేరే స్త్రీ గర్భంలో ప్రవేశ పెట్టి,9 నెలల పాటు వ్రుద్దిపరచి,ఆ అద్దె అమ్మ ద్వారా పిల్లల్ను జనియింపచేసి ఆ బిడ్డను అసలు పిండ దాతలకు ఇస్తారన్న మాట.

                                                                     
మరి ఇదే తతంగం బాగా అభివ్రుద్ది చెందిన దేశాలలో అక్కడే చేసుసుకోకుండా ఇక్కడకు ఎందుకు వస్తున్నారు అంటే చౌకగా మన దేశములో అద్దెకు కడుపులు దొరకడం.ఇక్కడ చట్టాలు,బొట్టాలు అనే దిక్కుమాలిన(వారి ద్రుష్టిలో),నిబందనలు లేకపోవడం,అన్ని కల్సి  "కడుపు పంట"ల మీద కోట్లు ఆర్జిస్తున్నయి.

   అదే అమెరికా లో అయితే సుమారు ఒక లక్ష డాలర్లు ఖర్చు అయ్యే ఈ "సర్రోగేట్" అనే ప్రక్రియకు ఇక్కడ కేవలం అందులో నాలుగో వంతు అంటే పాతిక వేలు డాలర్లు మాత్రమే ఖర్చవుతుంది అంట.అందులో అద్దె తల్లికి ఇచ్చేది నాలుగో వంతు మాత్రమే అంటే సుమారు నాలుగు వేల డాలర్లు.మిగతాది,డాక్ఖర్లు,బొకర్లు, అదికార్లు అందరూ పంచుకుంటారటా.

                                                              
 దీని మీద సరిఅయిన చట్ట నియంత్రణ లేదు కాబట్టి ఇది బవిషత్లో మరింత అభ్వ్రుద్ది చెంది " ఒక్కరు లేక ఇద్దరు చాలు" అనే మన ఫ్యామిలి ప్లానింగ్ "ఇండియా" కి ఒక్కరు "విదేశాలకు ఇద్దర్ని" కనండహో అని ప్రచారం చేయవచ్చనుకుంటా!.అసలు దీని వల్ల మన దేశానికి కాని ,మానవ సమాజానికి గాని ఏమి నష్టం లేదా అనేది తరవాతి టపాలలో చూద్దాం.(సశేషం)                                                

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

"నాగుపాము" మహిమలు గూర్చి మా ప్రత్యక్ష అనుభవాలు

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.