"పాములకు చెవులుండవు",కాని "పాము చెవులు" ఉంటాయి!.

                                                         

                                                           

నిన్న నేను మా బ్లాగులో మేము ఆరాదించే నాగ దేవత మహిమా అనుభవాలు గురించి చెప్పటం జరిగింది.సాదారణంగా "అలౌకిక ఆనంద ప్రపంచం"లోకి  బౌతిక కారణాలు చొప్పిస్తే "దున్నపోతు ని పింగాణి దుకాణం’లొకి తోలినట్లే" అని నా అబిప్రాయం.ఎందుకంటే బౌతిక వాదులకి అలౌకిక ఆనందం గురించి తెలియదు.వారికి తెలిసిందే సైన్స్ అని తెలియనదంతా హంబగ్ అంటూ వారు అనందగా ఉండలేరు, ఇతరులను ఆనందించనివ్వరు.

పాములకు మనిషి లాంటి చెవులుండ నంత మాత్రాన దానికి అలికిడి ఆలకించే శక్తి లేదా? రాత్రులు చప్పుడు చేసుకుంటు పోతుంటారు అడవిలో తిరిగే వారు ఎందు కోసం? పాములు ఉంటే దూరంగా పోతాయని.వాటికి చెవులు లేని లోటును మరొక అవయంపూర్తి చేస్తుంది. ఆ అవయవాలే "పాము చెవులు" 'పాములు సంగీతాని వినగలుగుతాయని(గ్రహించటం) ఈ మద్య రుజువైందని తెలిపె ఆదారాలు ఈ క్రింది లింక్ ల ద్వారా తెలుసుకోవచ్చు.అలాగే పాముల మహిమలు గురించి.వీటి గురించి పరిశొదనలు ఎవరూ చెయ్యరు.అనవసరం కూడా.ప్రతి దానిని బౌతిక వాదం విశ్లేషించలేదు.వారికి తెలియని దానిని మూడ నమ్మకమ్ అనటం మినహా వారు చెయ్య గలిగింది కూడాఏమి లేదు.

మా ఆరాదన తత్వం వలన సర్ప జాతి బూమి మీద రక్షింప బడుతుంటె, బౌతిక వాదుల వలన అంత రించి పోతుంది.కాబట్టి" వినాశనానికి కారణమయ్యె జ్ణానం కన్న, కాపాడే ఆరాదన తత్వమే మిన్న".మరింత సమాచారం కొర్కు ఈ క్రింది లింకులను క్లిక్ చెయ్యండి(1). (.http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_4494.html)
(2). http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_17.html 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం