రామేశ్వరం పోయినా మీకు "ఆ" శనీశ్వరం తప్పదు నాయనా!

                                                                                                                                                  
                                                      
మన రాష్ట్రంలో కొంతమంది రాజకీయ నాయకులు, మతవాదుల పుణ్యమాని, హిందూ ,మతం నుండి బారీ సంఖ్యలో, ముఖ్యంగా రాజ్యాదికారాన్ని,తమ దొరతనంగా అనుభవిస్తున్న అగ్రవర్ణాల వారు, అన్యమతం లోకి వెళ్ళడం జరిగింది. అప్పట్టిదాక హిందూ మతంలో ఉన్న "కుల" వ్యవస్త వల్ల, ఈ అగ్ర వర్ణాల దొరతనాలకి విసిగి వేసారిన దళిత వర్గాల వారు, పాపం తమకు ఒక ప్రక్క,తమ దేవుడిని స్వయమ్గా పూజించుకునే అదికారం లేదే అన్న బాద, మరొక పక్క సమాన గౌరవం దొరుకుతుందన్న ఆశ తో ఆ అన్యమతంలో చేరటం జరిగింది.పాపం అక్కడా వారి అశలు అడి ఆశలయ్యాయి.

  ఆ మతంలో పెరుగుతున్న,దళితుల సంఖ్య,ను చూసి ఈ అదికారాన్ని అనుభవిస్తున్న అగ్రవర్ణాల వారు తమ అదికారం జారి పోయి, ఎక్కడ దలిత వర్గాల చేతులోకి పోయి,తాము దిక్కు మాలిన వారి మవుతామో అనే భయంతో , తీసుకున్న నిర్ణయమే ఈ"బారీ మత మార్పిడి". గతంలో ముక్య మంత్రిగా పనిచేసిన ఆయన తన కులం వారిని ఈ బారీగా ఈ మత మార్పిడికి ప్రోత్సహించి విజయం సాదించారు.

  వారి ప్లాన్ సక్సెస్స్ అవ్వవచ్చు. వారే తిరిగి అదికార పగ్గాలు చేపట్ట వచ్చు. మొన్నట్టి దాక ప్రజల్ని హింసించి,హింసించి,రాచి,రంపాన పెట్టిన వారే"కరూణామయులు" గా దర్శనమివ్వవచ్చు.మొన్నట్టి దాక మా దగ్గరికి వస్తే "అంటు", దూరం దూరం అని ప్రజల్ని దూరంగా ఉంచిన మీరే,"మా దగ్గరకు వచ్చుడీ,మీ పాపములు తొలిగించు కొనుడీ" అని ఎగురుకుంటు,ఎగురుకుంటూ చెప్పవచ్చు గాక . కాని ఇటు స్వమతంలో ఎవరి బాదలు తట్టుకోలేక పర మతంలోకి వెళ్ళారో, అక్కడా మీరే "ఎగురుతూ" ఉంటే వీరికేమిటి గతి?

  ఒ.కె. మా మతం లో ఉన్న "కుల"జాడ్యం వల్లే కదా దళితులును మీ మతాల లోకి ఆకర్షిస్తుంది(అసలు కారణం అది కాక పోవచ్చు). మరి మీ మతంలొకి వచ్చిన దళితులను " మీ కులం" లోకి ఆహ్వానించగలరా? అగ్రవర్ణాల బ్రథర్స్ కి ఇది మా ప్రశ్న?.అలా అక్కడ కూడ "కులం" ఉంటే అంత మాత్రం దానికి ఇంత బిల్డప్ ఎందుకు? ఆలొచించండి.మతం మారుతున్న మనుషులారా! రామేశ్వరం పోయినా మీకు ఆ శనీశ్వరం తప్పనప్పుడు, మన ఇంట్లోనే ఉండి మన సమాన హక్కులను మనం సాదిద్దాం. ఏమంటారు.        

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.