బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?
"But look at her clothes…", "She deserved it!", "16 years old and already has a son…", "Apparently she was on drugs". అది మనువు పుట్టని దేశం . మనుస్మృతి అంటే ఏమిటో తెలియని దేశం . ప్రపంచం లో ఉన్న క్యాదలిక్ గ్రూప్ క్రిస్టియన్ లలో సుమారు 64% మంది నివసిస్తుంది ఇక్కడే. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద దేశాలలో 5 వ స్తానం అటు భూబాగ పరంగా మాత్రమే కాక జనాభా రీత్యా కూడా ఆక్రమిస్తున్న దేశం.ప్రపంచం అంతటికి పెద్ద కాఫీ పంట ఉత్పత్తి దారు. లాటిన్ అమెరికాలో ఉన్న ఈ దేశం పేరు బ్రెజిల్ . మరి అటువంటి ఆధునిక నాగరికత విలసిల్లుతున్న బ్రెజిల్ దేశం లో ఉన్న సుందర నగరమే రియో డి జేనిరో . సుందరమైన బీచ్ లకు మాత్రమే కాకుండా , ప్రపంచం లో కొత్త గా ప్రకటించిన ఏడూ వింతలు లో ఒకటైన "ఏసు క్రీస్తు విగ్రహం" (36 మీటర్లు ) ఈ నగరం లో ఉన్న కొండ పైనే ఉంది. రేపు అగస్టు లో జరగనున్న ఒలంపిక్స్ గేమ్స్ కు ఆతిద్యం ఇస్తుంది ఈ నగ...