Posts

Showing posts with the label రేప్

ముసలోడికి కూడ" రేప్" చెయ్యాలన్పించిందట!

Image
                                            మొన్న ఖమ్మం జిల్లాలో  ఒక అరవైయేళ్ల వ్రుద్ద మహిళ పోలిస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని సారాంశం ఏమిటంటే, తన ఇంటికి దగ్గర్లోనే ఉంటున్న ఒక 65  సంవత్సరాల వ్రుద్దుడు,  చేలో ఉన్న తన పై అత్యాచారం చేశాడని. పోలిస్లు కేస్ రిజిస్టర్ చేసి అమెను  వైద్య పరిక్షలకు పంపించారు. అతనిని కస్టడిలోకి తీసుకుని కేస్ విచారిస్తున్నారు.   ఇక్కడ విషయం ఏమిటంటె, అరవై ఏళ్లు వచ్చిన వ్యక్తులు కూడ మనసుని కంట్రోల్ చేసుకోలేక పోతే, పడుచు వాళ్లకి ఏమని బుద్ది చెపుతారు. చిన్న పిల్ల మీద అత్యాచారాళ్లొ, వ్రుద్దుల పాత్ర తాక్కువేమి కాదు. పెద్ద వారు కదాని, తల్లి తండ్రులు చిన్న పిల్లల్ని ఇరుగు పొరుగు ఉండే ముసలి వారి దగ్గరకు వెళ్లడానికి  అబ్యంతర పెట్టరు. అలాగే చిన్న పిల్లలు కదాని ఏమి చేసిన బయట పడే అవకాశాలు లేవని భావించిన ఈ మానసిక రోగులు తమ పైశాచికత్వాన్ని, పసి పాపల మీద చూపిస్తుంటారు. అందరూ అలా అని కాదు. ముసలి వారైనా సరే వార...

డిల్లీ బాదితురాలిని రేప్ చేసింది "పురుషుడు" కాదు

Image
                                                                                                   నిజమె ,ఈ రోజు చనిపోయిన  రెప్ బాదితురాలు "అమానత్" ని రేప్ చెసింది, పురుషుడు కాదు, "పురుషాహంకారం". ఆ సంఘటన  జరిగిన తీరు తెన్నులను పరిశీలిస్తే, ఇది స్పష్టం గా అర్థం అవుతుంది. పురుషుడు అత్యాచారం చెయ్యడానికి, పురుషహాoకారంతో అత్యాచారం చెయ్యడానికి తేడా ఉంది. ఇది  తెలిస్తే స్త్రీలు  సమాయానుకూలంగా వ్యవహరించి, ఎక్కువ నష్టాన్ని నివారించుకోవచ్చు. తరవత చర్యలు ఎలాగు ఉంటాయి కదా.   ఉదాహరణకు డిల్లీ కేస్ నే తీసుకుందాం. అమ్మాయి, అబ్బాయి, బస్ ఎక్కారు. బస్ లో ఆరుగురు మగ వాళ్లు ఉన్...

మనసు పారేసుకునే అమ్మాయిలను "రేప్ " చెయ్యడం ఎందుకురా రేపిస్ట్ వెదవ !

Image
                                                                                 వీడు ఒక కాబ్ డ్రైవర్ . ఉండేది డిల్లీలో . పేరు శివ కుమార్ యాదవ్ . U.P లో ఒక పల్లెటూరిలో ఉండె ఇతగాడికి తన అందం మీద నమ్మక్కం తో కూడిన మక్కువ అట. అతని నమ్మక్కం ఏమిటంటె ఎలాంటి అమ్మాయి  అయినా తన అందం చూసి మనసు పారేసుకుని , ఠక్కున తన ఒళ్లో వాలతారని . మరి అటువంటి బావాలు ఉన్న ఇతగాడు తన ఊరిలో 2003 లో ఒక రేప్ తో తన క్రిమినల్ కార్యకలాపాలు మొదలు పెట్టాడు . వీడిని చూసి మనసు పారేసుకునే వారు ఆ ఊరిలో ఉన్నారో , లేదో తెలియదు కాని ఊరంతా ఏకమై వీరబాదుడు బాదితే డిల్లీలో వచ్చి పడ్డాడు . అక్కడ్నుంచి వీది బ్రతుకంతా రేప్ ల మయమే.            జీవనాదారమ్ కోసం కాబ్ డ్రైవర్ అవతారమెత్తి న ఇతడు , ఒంటరిగా మహిళా పాసెంజెర్ లు ఎక్కితే చాలు వారిని నిర్మానుష ప్రదేశానికి తీసుకు వెళ్లి , వారిపై అత్యా...