Posts

Showing posts with the label బికినీలు

బార్యలను చంపేవాళ్ళు మంత్రులు కానీ , భారతీయ సంస్క్రుతి గురించి వాపోయే వారు మంత్రులా ? అంటున్న మాజీ పాలకులు!

Image
                                                                    ఆయనొక మాజీ మంత్రి ! ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా పదవి వెలగ బెట్టిన అయన గారికి స్త్రీల విషయంలో కూడా  ఎక్స్ట్రా ఎఫ్ఫిర్స్ అంటేనే మోజు ఎక్కువ . కట్టుకున్నోళ్లు ముచ్చటగా ముగ్గురైనా ఒంట్లో తీట తీరక బార్యా ఉండగానే పరాయి స్త్రీతో పబ్లిక్ గా సంబందం పెట్టుకుంటే , దానిని భరించలేని ఆ ఇల్లాలు సదరు మంత్రి గారి ప్రియురాలితో ట్విట్టర్ లో యుద్దం చేసి చివరకు ఆత్మహత్య (?) చేసుకుంది . ఈ  కేసులో మాజీ  మంత్రి గారికీ వ్యతిరేకంగా ప్రాధమిక సాక్ష్యాలు ఉన్నా అప్పటి ప్రభుత్వం కానీ , స్త్రీల హక్కుల కోసం పోరాడే మహిళ సంగాలు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇదే విషయం మీద "మనవు" లో ప్రస్తావించడం జరిగింది . ఆసక్తి ఉన్నవారు క్రింది లింక్ ను క్లిక్ చేసి చూడగలరు . http://ssmanavu.blogspot.in/2014/01/24.html    సదరు మంత్రి గారు తన బార్య ఆత్మ హత్య కేసులో...