పవన్ కళ్యాణ్ గారు అన్నది, పక్కాగా నిజం అనిపిస్తుంది !!
పవన్ కళ్యాణ్ ! సిని హీరో ! జనసేన అధినేత! లక్షలాది అభిమానుల అరాద్యుడు కాబట్టి నేటి ప్రజాస్వామ్య వ్యవస్తకు పనికివచ్చేవాడె . కాకపోతే NTR లా దీటైన వాయిస్ లేకపోవడం తో పాటు , పదిమందిని చూసి సిగ్గుపడే మనస్తత్వం చిన్నప్పటనుండి కలిగిఉండడం చేతో , ఏమో కాని , మీడియా తో మాట్లాడేటప్పుడు సగం మాటలు మింగేస్తూ తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. మాటలు మింగినా , తన మనసులో ఉన్నది మాత్రం దైర్యంగా, మొహమాటం లేకుండా చెప్పేస్తూ ...