Posts

Showing posts with the label ఏసు ప్రభువు ఇండియా

ఏసు ప్రభువు ఇండియా వచ్చాడా ? మేరి మగ్దలీనా ను మారేజ్ చేసుకున్నాడా?

Image
                                                                                                                        యేసు ప్రభువు ఇండియా వచ్చాడు , ఇక్కడి పండితుల దగ్గర జ్ఞాన బోద పొందిన  తర్వాతనే క్రీస్తు గా మారి యూదులకు ప్రభువు అయ్యాడు అని కొందరు కహనీలు చెపుతుంటే , మరి కొందరేమో ఏసు క్రీస్తు అంటె సాక్షాత్తు ఈశ్వరుని ప్రతి రూపమేనని ,కాబట్టి క్రిస్టియన్ మతానికి మూలం భారతదేశం లోని వేదాలలోనే ఉందని, కాబట్టి హిందువులు క్రిస్టియన్ లుగా మారడం అంతే తమ మూల మతం లోకి వచ్చేయడం తప్పా వేరు కాదని , మోకాలికి బట్ట తలకు ముడి వేసే జిమ్మిక్కు కదలు   డంఖా బజాయించి చెపుతుంటే  , మెజార్తీ ప్రజలు అయిన  హిందువులు వారు చేస్తున్న గిమ్మిక్ కధలు తో  కూడిన ప్రలోబ...