"సర్రోగసి మదర్స్" కి ఆస్తిలో "సముచిత వాటా" ఇస్తే సరి!.
మన సాంప్ర దాయంలో ఒక విదానం ఉంది. అదేమిటంటే,పుత్ర వారసులు లేని వారు చనిపోతే, ఆడపిల్లలు కొరివి పెడితే చనిపోయిన వారి ఆత్మ "వైతరణి" దాటదు కాబట్టి, దగ్గరి బందువులలో ఎవరైనా మగవారి చేత కొరివి పెట్టిస్తుంటారు. అలా కొరివి పెట్టినందుకు వారి...