Posts

Showing posts with the label haleema

ప్రియురాలికోసం భర్త భార్యను చంపితే , భార్య శవం పక్కనుండగా భర్త తో 2 రాత్రులు కులికిన ప్రియురాలు !!

Image
                                                                                                             కసాయితనం తో కూడిన క్రూరత్వం ప్రదర్శించడం స్త్రీలు పురుషులకు ఏ మాత్రం తీసిపోరని చాటి చెప్పే  ఉదంతం పోయిన బుధవారం తూర్పు ఢిల్లీలోని లక్ష్మి నగర్ లో జరిగింది . తనకళ్ల ఎదుటే తన ప్రియుడు అతని భార్యను అత్యంత క్రూరంగా భార్యను గొంతు నులిమి చంపుతుంటే అతనికి సహకరించడమే కాక , చని[పోయిన తర్వాత ఆ భార్య శవాన్ని మంచం కు అమర్చిన పెట్టెలోకి నెట్టి , ఆ మంచం పైనే 2 రాత్రుళ్ళు కెలికారు క్రూరులైన ఆ ప్రేయసి ప్రియులు. ఒళ్ళు జలదరించేలా ప్రవర్తించి ఆ ప్రేయసి ప్రియుల కదా కమామిషు ఏమిటంటే :-      ఢిల్లీకి చెందిన ఫిరోజ్ , హలీమా భార్యా భర్తలు. 12 ఏండ్ల క్రితం పెండ్లి చేసుకుని 10 ఏండ్లు సజావుగా కాపురం చ...