"తన దగ్గరకు వచ్చిన ఆడదాన్ని వాడుకుంటాడు, మగాడిని దోచుకుంటాడు " అని పాస్టర్ ల గురించి చెప్పిన మత ప్రబోదకుడు ఎవరో తెలుసా?
ఇంకెవరు ! విదేశి సొమ్ముతో నిర్వహిస్తున్న బైబిల్ ఓపెన్ యునివర్సిటి డైరెక్టర్ ,జయశాలి T.V అధిపతి శ్రీ ,శ్రీ P.D సుందర్ రావు .ఆయన కేవలం తోటి మతస్తులను తూలనాడితే అది వారి అంతర్గత సమస్య అనుకోవచ్చు .కాని విదేశాల నుండి వచ్చె దన ప్రవాహం చూసి మైండ్ దొబ్బిందనుకుంటా ! కనిపించిన ప్రతి వారిమీద కయ్యి కయ్యి మని అరుస్తున్నాడు ,వినిపించిన ప్రతి విషయం మీడ చెడా మడా చెలరేగి పోతున్నాడు . అయన నోటి తీటకు గురి అయిన వారిలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ , మన జాతీయ జండా , మన పార్లమెంట్ సిస్టం ,మన రాజకీయ వ్యవస్థ చివరకు మనం అత్యున్నత న్యాయ మూర్తులుగా బావించే సుప్రీం కోర్టు జడ్జ్ లు ఉన్నారు . ఆయనకి బైబిల్ ప్రామాణిక గ్రంధం కావచ్చు . దానినే అయన తు. చ తప్పకుండా పాటిస్తుo డవచ్చు . అంత మాత్రం చేత బైబిల్ సూక్తులు పాటించని వ్యక్తు...