"తన దగ్గరకు వచ్చిన ఆడదాన్ని వాడుకుంటాడు, మగాడిని దోచుకుంటాడు " అని పాస్టర్ ల గురించి చెప్పిన మత ప్రబోదకుడు ఎవరో తెలుసా?


                                                                       

ఇంకెవరు ! విదేశి సొమ్ముతో నిర్వహిస్తున్న బైబిల్ ఓపెన్ యునివర్సిటి డైరెక్టర్ ,జయశాలి T.V అధిపతి శ్రీ ,శ్రీ P.D సుందర్ రావు .ఆయన కేవలం తోటి మతస్తులను తూలనాడితే అది వారి అంతర్గత సమస్య అనుకోవచ్చు .కాని విదేశాల నుండి వచ్చె దన ప్రవాహం చూసి మైండ్ దొబ్బిందనుకుంటా ! కనిపించిన ప్రతి వారిమీద కయ్యి కయ్యి మని అరుస్తున్నాడు ,వినిపించిన ప్రతి విషయం మీడ చెడా మడా చెలరేగి పోతున్నాడు . అయన నోటి తీటకు గురి అయిన వారిలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ , మన జాతీయ జండా , మన పార్లమెంట్ సిస్టం ,మన రాజకీయ వ్యవస్థ  చివరకు  మనం అత్యున్నత న్యాయ మూర్తులుగా బావించే సుప్రీం కోర్టు జడ్జ్ లు ఉన్నారు .

 ఆయనకి బైబిల్ ప్రామాణిక గ్రంధం కావచ్చు . దానినే అయన తు. చ తప్పకుండా పాటిస్తుo డవచ్చు . అంత మాత్రం చేత బైబిల్ సూక్తులు పాటించని వ్యక్తులను ,సంస్తలను దారుణంగా నిందించి అవమానిస్తే ఎలా? పై పెచ్చు "నన్ను అరెస్ట్ చేసే దమ్ము ఎవరికీ ఉంది ?అని ఓపెన్ చాలెంజ్ లు ఒకటి! . ఎంత సెక్యులర్ రాజ్యం అయితే మాత్రం ఇంత చేత కాని తనమా ? బహిరంగంగా రాజ్యాంగాన్ని ,రాజ్యాంగ సంస్తలను , జాతీయ పతాకాన్ని తీవ్రంగా అవమాన పరుస్తుంటే తీసుకెళ్ళి ప్రాసిక్యూట్ చేసి, అతని సంస్థలను నిషేదించకుండా ,  మీన మేషాలు లెక్కించే దౌర్బాగ్య స్తితిలో మన ఇండియన్ గవర్నమెంట్ ఉందా? నాకైతే అస్సలు నమ్మబుద్ది కావటం లేదు .కాని TelanganaFM వారు పేస్బుక్ లో పెట్టిన వీడియో లింక్ చూసాకా నమ్మక తప్పటం లేదు .

                                                                    

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )