ఈ C.C కెమెరా పుటేజ్ . చూసాక కూడా మీరు "దెయ్యాలు " లేవు అని అనగలరా!?
ఈ క్రింద ఇవ్వబడిన వీడియో లింక్ ను జాగర్త గా పరిసీలించండి . అది ఒక లేడిస్ హాస్టల్లో అమర్చిన C.C కెమెరా పుటేజ్ . పోయిన సంవత్సరం అంటే 2014 ఆక్టొబర్ 15 తారీఖుకు సంబందించిన పుటేజ్ అది .
అ పుటేజ్ లో ఒక అమ్మాయి బాత్ రూమ్ నుండి బయటకు వచ్చి ,తన రూమ్ కు వెళుతుంటె , ఎవరో నెట్టినట్లు తూలి పడబోయింది .కాని వెనక్కి తిరిగి చుస్తే ఎవరూ కని పించ లేదు . అదే పుటేజ్ ను మరొక సారి స్లో మోషన్ లో బాగా పరికించి చూస్తే ఎదో అస్పష్ట ఆకారం ఒకటి ఆమెను నెట్టి మాయం అయినట్లు కనిపిస్తుంది . వీడియో ను అనలైజ్ చేసిన వారు ఇది నిజమైన C.C పుటేజ్ అంటున్నారు .
అటువంటప్పుడు ఈ C.C పుటేజ్ చూసాక కూడా మీరు "దెయ్యాలు " లేవు అని ఎవరైనా అనగలరా!? ఒక వేళ పుటేజ్ ని మార్ఫింగ్ చేసి ఇలా బ్రమింప చేసే అవకాశముంది అని ఎవరైనా టెక్నికల్ గా రుజువు చేయగల వారుంటే అలా చేసి పేస్ బుక్ లో పెడితె పేక్ పుటేజ్ లకు చెక్ పెట్టవచ్చు .పర్సనల్ గా,నాకు తెలియని ఇటువంటి వాటి విషయం లో నాది తటస్థ వాదం ."దేనిని గుడ్డిగా నమ్మకు,అలాగే వ్యతిరేకించకు" .దట్సాల్.
Comments
Post a Comment