నాగార్జున యూనివర్సిటి " మిస్ ఫర్ పెక్ట్ " రిషితేశ్వరి కేసులో నిజమైన "మిస్టర్ మ్రుగాడు " ఎవరు?
మొన్న నాగార్జున యునివర్సిటిలో రాగింగ్ భూతానికి బలి అయిపోయిన అమ్మాయి రిషితేశ్వరి కేసులో కూడా ప్రస్పుటంగా కనిపించేది బాయ్ ప్రెండ్ ల ఆగడాలు . తోటి విద్యార్దిని మనోబావాలను పట్టించుకోకుండా , ఆ అమ్మాయి నిస్సహాయతను మొహమట్టాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని పశువుల్లాగా ప్రవర్తించిన బాయ్ ప్రెండ్ల తీరు గర్హనీయం. అన్నా అని నోరార పిలిచే అమ్మా...