Posts

Showing posts with the label అమ్మ కడుపు

"ఇండియా"! "ఇచ్చట అమ్మ కడుపులు అద్దెకు దొరుకును"!

                                "ఇండియా"! "ఇచ్చట అమ్మ కడుపులు అద్దెకు దొరుకును"! మానవుడు తను సాదించిన సైన్స్  పరిజ్ణానాభివ్రుద్ది వల్ల స్త్రీలు తమ అమ్మతనాన్ని అమ్ముకునే(అద్దెకు ఇచ్చె). స్తాయికి ఎదిగారు. ఒక అంచనా ప్రకారం యేటా మన దేశంలో "మెడికల్ టూరిజం" పేరిట సుమారు 2.3 బిలియన్ డాలర్ల వ్యాపారం ఈ "అద్దె కడుపుల" పరిశ్రమ ద్వార నదుస్తుందంటే పరిస్తితి ఏ విదంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముక్యంగా విదేశి దంపతులు ఇక్కడ చౌకగా దొరుకుతున్న అమ్మల (వారి కడుపుల)’ పట్ల ఆకర్షితులై, ఇక్కడకు వచ్చి తమ సంతాన హీన దౌర్బాగ్యాన్ని భారత అమ్మ తనపు సౌబాగ్యంతో పండింప చేసుకుని, అద్దె గర్భంలో పెరిగిన తమ పిల్లల్తో ఆనందంగా వెళుతున్నారు.   అసలు దీనిలో ఉన్న ప్రక్రియ ఏమిటంటే,ఎవరైణా దంపతులు, తమకు అంటె బార్యకు పిల్లల్ను కనే తగిన శారిరక సామర్ద్యత లేనప్పుడు, వేరే స్త్రీ సహాయంతో తాము సంతానం పొందవచ్చు. అంటే బార్యా బర్తల ఆండాన్ని లాబ్రాటరీల్లో పలదీకరించి, దానిని వేరే స్త్రీ గర్భంలో ప్రవేశ పెట్టి,9 నెలల పాటు వ్రుద్ద...