Posts

Showing posts with the label వన్ మంత్ వైఫ్

6 సార్లు కూతురిని అమ్మిన అడ్డాల తండ్రి అక్బర్ !!

Image
                                                                                                               పైకి పెద్దమనిషిలా కనపడుతూ ,  ఘరానావాలా ల జీవిస్తూ ,  తన కూతురినే తన నీచమైన వ్యాపారానికి అమ్మకపు వస్తువులా ఉపయోగించుకున్న వ్యక్తీ ఉదంతం ఇది. భర్త చేసే వేదవ పనిని ఖండించకుండా , అతనికి సహకరించిన 3 భార్యల వాస్తవ కద ఇది.  అలా తనను ఒక కూతురిలా కాకపోయినా కనీసం ఒక ఆడపిల్లలా చూడలేని కసాయి తల్లి తండ్రులకు జన్మించిన పాపానికి 6 సార్లు అమ్మబడి , మతాచారం పేరుతో పరాయి మగవాళ్ళ చేతిలో అత్యాచారం కు గురి కాబడి, చివరకు తట్టుకోలేక తెగించి పోలిస్ స్టేషన్ కి పరుగెత్తి వెళ్లి వారి ఆసరా కోరిన నూర్జహాన్ వ్యదా భరిత గాద ఇది.                     ...

"వన్ మంత్ వైఫ్" కావాలా ? హైదరాబాద్ రండి!

Image
                "రంకు నేర్చినోడు బొంకు నేర్వకపోతే" రచ్చ, రచ్చే! అన్నట్లు ఉంది హైదరాబాదులో కొంతమంది  తల్లితండ్రులు, విదేశి షేక్ ల  పరిస్తితి. తమ ఆడ పిల్లల్ని బడా బాబులకు తార్చేందుకు వారు ఎన్నుకున్న విదానం చూస్తే ఒళ్ళంతా కంపరం పుడుతుంది. మనకు పెండ్లి అంటే అలౌకిక బందం. కాని కొన్ని మతాచారాల ప్రకారం అది "కాంట్రాక్ట్" మాత్రమే. అంటే తమ ఇచ్చాను సారం(అదీ మగవాళ్ళు మాత్రమే సుమా}, విడాకులు ఇవ్వవచ్చు. ఇటువంటి సౌలబ్యం ఉన్నా పాపం మన దేశం లో ఉన్న వారెవ్వరూ బార్యలను విడనాడక, కల కాలం వారితోనే సంసారం చేస్తూ, బారతీయ వివాహ వ్యవస్త గౌరవాన్ని కాపాడుతున్నారు మెజార్టీ ముసల్మానులు .   కాని ఆ మతం లో ఉన్న ఆ ఒక్క లొసుగుని అడ్డం పెట్టుకుని, కొంతమంది హైద్రబాదీయులు తమ ఆడ పిల్లల్ని, విదేశి సేట్లకు ఇచ్చి పెళ్లి చేస్తే, ఆ సేట్లు నెల రోజులు వారితో గడిపి, చివరకు విడాకులు ఇచ్చి వెళుతున్నారట. ఇటు వంటి విదానం సాక్షాత్తు మన రాజదాని  లో జరుగుతుంటే, ఏమి చెయ్యలేని స్తితిలో అటు ప్రబుత్వం, ఇటు ఆ మత పెద్దలు ఉన్నారా? లేకుంటే ఇది మన సంస్క్రుతిలో బాగమేనని మురిసి ...