పని లేని లాయర్ , పట్టాభి రాముడి మీద కేసు వేసాడంట !!!

హేతు వాది , హేతు వాది ఎందాక నీ శోధన అంటె, "నన్ను మా అమ్మ మా నాన్నకే కన్నదో! లేదో , తెలుసుకునే దాక" అన్నాడట. అలా ఉంది భారత దేశం లో హేతు వాదులు అనబడే కోంతమంది వ్యవహారం. ఈ సోకాల్డ్ హేతు వాదులు ఎవ్వరూ అన్యమతాలను, వారి పవిత్ర గ్రందాలను , అందులోని అంశాలు గురించి ఒక...