Posts

Showing posts with the label అమెరికా భూతల స్వర్గమా

ఇటువంటి "పిచ్చి పట్టిన ప్రజలు, పోలిసులూ" ఉన్నది "భూతల స్వర్గమా? భూతాల స్వర్గమా?

                                                                మాట్లాడితే కొంతమంది అగ్ర రాజ్యం అని పిలువబడుతున్న అమెరికా న్ని ఆకాశానికెత్తుతూ,బారత దేశం ని తక్కువ చేసేలా, అదే ఆక్కడైతేనా అని పోలుస్తూ తమ ప్రాశ్చ్యత్య వ్యామోహాన్ని చాటుకుంటుంటారు.అక్కడ స్త్రీలకు ఉన్న స్వేచ్చ ఏమిటో తెలియదు కానీ మామూలు మానసిక సమస్య అయిన డిప్రెషన్ కలిగిఉన్నా  అక్కడ పిచ్చి కుక్కను చంపినట్లు కాల్చి చంపేస్తారు అని ఈ అమానవీయ సంఘటణ తెలియ చేస్తుంది.   అమెరికాలోని స్టమ్పోర్డ్ కు చెందిన మిరియం కేరీ ఒక డెంటిస్ట్ హైజీనియస్ నిపుణురాలు. ఆమెకు పద్దెనెమిది నెలల పాప ఉంది. ఆమె గర్బవతిగా ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు స్టెయిర్కేస్ నుండి పడటం వలన తలకు దెబ్బ తగిలింది. ఆమెరికా లో భద్రత తో కూడినా సంసార జీవనాలు అ...