ఇటువంటి "పిచ్చి పట్టిన ప్రజలు, పోలిసులూ" ఉన్నది "భూతల స్వర్గమా? భూతాల స్వర్గమా?




                                                             

  మాట్లాడితే కొంతమంది అగ్ర రాజ్యం అని పిలువబడుతున్న అమెరికా న్ని ఆకాశానికెత్తుతూ,బారత దేశం ని తక్కువ చేసేలా, అదే ఆక్కడైతేనా అని పోలుస్తూ తమ ప్రాశ్చ్యత్య వ్యామోహాన్ని చాటుకుంటుంటారు.అక్కడ స్త్రీలకు ఉన్న స్వేచ్చ ఏమిటో తెలియదు కానీ మామూలు మానసిక సమస్య అయిన డిప్రెషన్ కలిగిఉన్నా
 అక్కడ పిచ్చి కుక్కను చంపినట్లు కాల్చి చంపేస్తారు అని ఈ అమానవీయ సంఘటణ తెలియ చేస్తుంది.

  అమెరికాలోని స్టమ్పోర్డ్ కు చెందిన మిరియం కేరీ ఒక డెంటిస్ట్ హైజీనియస్ నిపుణురాలు. ఆమెకు పద్దెనెమిది నెలల పాప ఉంది. ఆమె గర్బవతిగా ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు స్టెయిర్కేస్ నుండి పడటం వలన తలకు దెబ్బ తగిలింది. ఆమెరికా లో భద్రత తో కూడినా సంసార జీవనాలు అనేవి వుండవు. అదిక శాతం మంది స్త్రీలు పెండ్లి లాంటి లంపటాలు లేకుండా ఫ్రీగా జీవిస్తూ తమకు నచ్చిన వారితో కోరిన సంతానం పొందే స్వెచ్చ ఉంది కాబట్టి ఆమె సంతానం పొందింది కానీ "సం ఓదార్పు" పొందలేకపోయిందనుకుంటా, మెంటల్ గా డిప్రెషన్ కి గురయింది.

  ఆ డిప్రెషన్ లో ఆమె తన కారులో పాపను తీసుకుని అమెరికా ఆద్యక్షుని నివాసమైన వైట్ హౌస్ కి వెళ్ళింది.అసలే డిప్రెషన్ ఆ పై  కార్ డ్రైవింగ్. ఇంకేముంది! ఒక్క సారిగ అక్కడి సెక్యూరీటి పోలిసులను కంగారు పెట్టేలా కారును నడ్పి బారీకేడులను గుద్దించిందట. దానితో అసలే అబద్రతా బావంతో ప్రతీ దానిని అనుమానం గా చూసే అమెరికా పోలిసులకు, ఆమె లో ఒక తీవ్రవాది కనిపించాడు. అంతే! వారంతా పిచ్చెత్తినట్లు కారు మీద కాల్పులు సాగించారు. అందులో ఒకడైతే కారు ఆగిన తర్వాత కూడ డోర్ లోనూంచి కూడా ఆమె మీద విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడట! పాపం, ఆ అబాగ్యురాలు స్పాట్ లో చని పోయింది. ఆమె పదెనిమిది నెలల కూతురు సాక్షిగా "అబద్రతా బావం" పిచ్చిపట్టిన పోలిసులు ఆమెను కాల్చి చంపారు. పాపను అనాదని చేసారు.

  అసలు ప్రపంచం లో మానసిక రుగ్మతలతో  బ్రతికే ప్రజలు ఎక్కువుగా ఉన్న దేశం అమెరికా అనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ హట్టాతుగా రోడు మీద నడుస్తున్నారిలో ఉన్మాదం కలుగుతు ఉంటుంది. అంతే! ఒక్క సారిగా తన చుట్టు ఉన్న వారి పై విచక్షాణా రహితంగా కాల్పులు జరుపుతూంటారు. గత నెలలో ఒక ఇన్సిడేంట్లో పదమూడు మందిని చంపాడు ఒకడు.అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువ.ఇంటిలో అమ్మా బాబుల కల్చర్ తక్కువ. బాయి ప్రెండ్ ల సంస్క్రుతి వలన పిల్లలలో అభద్రతా బావం అదికం. దానికి తోడు వయలెన్స్ ని ప్రబోదించే వీడీయోలు, హాలీఉడ్ సంస్క్రుతి అన్నీ కలసి అంతిమంగా పౌరుల్లో చిన్నతనం నుండే ఒక విదమైన ఉన్మాద స్తితిని కలుగ చేస్తున్నాయి. దానికి తోడు అమెరికా లోని పరిస్తితుల ద్రుష్ట్యా గన్ లు కలిగిఉండే లైసెన్స్. ఇవ్వన్నీ అక్కడి ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నాయి.

 అమెరికాలోని గణాంకల ప్రకారం రోజూ84 మంది ఇటువంటి పిచ్చి గన్ లకు బలవుతున్నారట. 1979   నుండి ఇప్పట్టి వరకు ఈ పిచ్చి పట్టిన తుపాకులకు  పిల్లలు,యువత శుమారు 1,19,079మంది బలయ్యరట. ఇది మొదటి ప్రపంచ యుద్దం లో చనిపోయిన పిల్లలు,యువత కంటే ఎక్కువ. లెక్కల ప్రకారం, మొదటి ప్రపంచ యుద్దంలో      పిల్లలు,యువత53,402 మంది,వియత్నాం యుద్దం లో47,434  మంది,   కొరియన్ యుద్దం లో33,739 మంది      ఇరాక్ యుద్దం లో  3,517మంది  చనిపోయారు. కానీ అమెరికాలో ఈ పిచ్చి తుపాకులకు దానికి రెట్టింపు బలయ్యారు. దీనంతటికి మూలకారణం  ఓపిక, సహనం, ప్రేమ, అనురాగం అనే మానవీయ సంబoదాలు పెంపొందించే కుటుంబ జీవన విదానం కరువు అవ్వడమే.

  మరి అలాంటి అమెరికా వ్యవస్తలో పోలిసులు ఏ చిన్న విషయాన్ని అయినా అనుమానంతోనే చూస్తుంటారు. పిచ్చోళని చూసి, చూసి వారికి పిచ్చెత్తి పోయినట్లుంది.అందుకే ఆమెను పిచ్చిగా కాల్చి పారేశారు. ఈ తరహా సంఘటణలు  అమెరికా సమాజం లో పెరుగుతున్న పిచ్చి సంస్క్రుతికి నిదర్శనం. నీవు మంచివాడైనంత మత్రానా లాబం లేదు, నీ ఎదురుగా వచ్చే వాడు ఎలాంటి వాడొ అని నిత్యం అనుమానంతో బ్రతకాల్సిన దౌర్బాగ్య పరిస్తితులు అమెరికాలాంటి దేశం లో ఉన్నాయి. అది బూతల స్వర్గం నుండి "భూతాల స్వర్గం" గా మారిపోతుందా? ఏమో మరి! మీ వారెవరైనా అమెరికాలో ఉంటే జాగర్త!        

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన