సీమాంద్రా ప్రజలను నట్టెట్లో ముంచి ఇంట్లో మనవరాలితో స్టెప్పులేసి మురిసి పోతున్నాడంటా!.


మొన్న "ఎవడు" అనే సినిమాకి ఆడియో రీలిజ్ ఫంక్షన్ జరింగింది. అది కొడుకు హీరోగా నటించే సినిమా కాబోలు, తంద్రి అయిన శ్రీ శ్రీ చిరంజీవి గారు ముఖ్య అతిదిగా హాజరు అయ్యారు. సరే ఎలాగు వచ్చారు కాబట్టి, ఒక నాలుగు మాటలు కొడుకు నటనా కౌశ్యల్యం గురించి మాట్లాడి , సినిమా తీసినవారిని ఆశిర్వదిస్తే బాగానే ఉండెది. కాని దానితో పాటు ఆయనలోని అసలు నటుడు అప్పుడప్పుడు ఎలా భయటకు వస్తుంటాడొ ఆయనే సోదోహరణంగా చెప్పి ఆయన గారి అభిమానులను అలరించాడు. ఆయన గారు చెప్పిన విషయం అభిమానులను అలరించవచ్చు గానీ, ఆయనని నమ్ముకుని ఓట్లు వేసిన సీమాంద్రా ప్రజలను మాత్రం తప్పకుండా ఆలోచనలో పడేస్తుంది. ఆయన గారు చెప్పిన విషయం ఏమిటంటే :- సినిమాలో శ్రుతి హాసన్ చేసే డాన్స్ చూస్తుంటే,చిరంజీవి గారికి అసలు మనసు ఆగటం లేదట! ఆయనకు తెలియకుండానే ఆయన కాళ్ళు లేచి నిలబడ్డాయట! ఆ సమయం లో ఇంట్లో ఆయన గారి మనవరాలు తప్పా ఎవరూ లేరట. అప్పుడూ ఆ పాపనే శ్రుతిహాసన్ గా బావించి ఆమె తోనే స్టెప్పులేస్తున్నట్లు బావిస్తూ, మనవరాలితో డాన్స్ చేసారట ! పాపం ఈ విదంగా ఆయనలోని నటుడుని త్రుప్తిపరచారు మహారాజశ్రిచిరంజీవిగారు. పాపం హాపీగా సినిమాలో స్తెప్పులేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉండాల్సిన ఆ మగమహారాజుని అనవసరంగా ఒద్దు ఒద్దు అంటున్నా వినకుండా రాజకీయ రొచ్చులోకి దింపారు ఆంద్రప్రదేశ్ లోని ఆయన అభిమానులు . చూడండి ఇప్పుడు ఎంత నరకయాతన అనుభవిస్తున్నాడో! మంచి మంచి హీరోయిన్లు స్తెప్పులు వేస్తూ కనపడుతుంటే ఆయన అవయవాలు అసలు ఆయన మాట వినవాయే! చివరకు ఇంట్లో పిల్లలతో గెంతులేస్తూ త్రుప్తి పడాల్సి వస్తుంది. ఇంత నరకం ఎవరికైనా ఉంటుందా? చెప్పండి? సీమాంద్రా లో ప్రజలు జఈ సమైఖ్యంద్రా అంతూ గత రెండు నెలలుగా రోజూ రోడ్ల మీదకొచ్చి గొంతు ఎండిపోయేలా అరుస్తుంటే , వారి చేత ఎన్నుకోబడిన చిరంజీవి గారికి హ్రుదయం స్పందించదు కానీ ,శ్రుతి హాసన్ స్టెప్పులు చూస్తే మాత్రం అన్నీ స్పందిస్తాయి మరి! మరి అలాంటి నటుడ్ని హీరోయిన్లకి దూరం చెయ్యటం మీకేమైనా బావ్యమా? త్వరగా ఆయనగారికి రొచ్చు రాజకీయాల నుంచి విముక్తి ప్రసాదించి ఆయన సినిమా లోకనికి ఆయన్ని పంపించటం సీమాంఆద్రా ప్రజల తక్షన కర్తవ్యం

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!