Posts

Showing posts with the label చిరంజీవి

సీమాంద్రా ప్రజలను నట్టెట్లో ముంచి ఇంట్లో మనవరాలితో స్టెప్పులేసి మురిసి పోతున్నాడంటా!.

మొన్న "ఎవడు" అనే సినిమాకి ఆడియో రీలిజ్ ఫంక్షన్ జరింగింది. అది కొడుకు హీరోగా నటించే సినిమా కాబోలు, తంద్రి అయిన శ్రీ శ్రీ చిరంజీవి గారు ముఖ్య అతిదిగా హాజరు అయ్యారు. సరే ఎలాగు వచ్చారు కాబట్టి, ఒక నాలుగు మాటలు కొడుకు నటనా కౌశ్యల్యం గురించి మాట్లాడి , సినిమా తీసినవారిని ఆశిర్వదిస్తే బాగానే ఉండెది. కాని దానితో పాటు ఆయనలోని అసలు నటుడు అప్పుడప్పుడు ఎలా భయటకు వస్తుంటాడొ ఆయనే సోదోహరణంగా చెప్పి ఆయన గారి అభిమానులను అలరించాడు. ఆయన గారు చెప్పిన విషయం అభిమానులను అలరించవచ్చు గానీ, ఆయనని నమ్ముకుని ఓట్లు వేసిన సీమాంద్రా ప్రజలను మాత్రం తప్పకుండా ఆలోచనలో పడేస్తుంది. ఆయన గారు చెప్పిన విషయం ఏమిటంటే :- సినిమాలో శ్రుతి హాసన్ చేసే డాన్స్ చూస్తుంటే,చిరంజీవి గారికి అసలు మనసు ఆగటం లేదట! ఆయనకు తెలియకుండానే ఆయన కాళ్ళు లేచి నిలబడ్డాయట! ఆ సమయం లో ఇంట్లో ఆయన గారి మనవరాలు తప్పా ఎవరూ లేరట. అప్పుడూ ఆ పాపనే శ్రుతిహాసన్ గా బావించి ఆమె తోనే స్టెప్పులేస్తున్నట్లు బావిస్తూ, మనవరాలితో డాన్స్ చేసారట ! పాపం ఈ విదంగా ఆయనలోని నటుడుని త్రుప్తిపరచారు మహారాజశ్రిచిరంజీవిగారు. పాపం హాపీగా సినిమాలో స్తెప్పులే...