అమ్మాయి O.K అనుకుని 6 గురు ఆత్రంగా ఎగబడితే , "టెక్నికల్ రేప్ "కేసులో బుక్కై తల దించుకోవలసి వచ్చిందట. !!!
చట్టాలు ఏమి చెపుతున్నాయో తెలుసుకోకుందా వెదవ పనులు చేయడానికి ఎగేసుకు పోతే ఇదిగో ఈ ఆరుగురు అత్రగాళ్ళు కు పట్టిన గతే పడుతుంది. స్త్రీల మీద జరిగే అత్యాచారాలలో కొన్ని కేసులు మొదట అంగీకారం తోనే మొదలైనా, ఏదైనా తేడా వచ్చినప్పుడు చట్ట ప్రకారమ్ అవి అత్యాచారాలుగా మారి పోతుంటాయి. అలాంటి ఒక కేసు మొన్న ఖమ్మం జిల్లా కొనిజెర్లలో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ కేసు విషయం లో వార్తాపత్రికలు , పోలిసులు చెప్పే వర్షన్లో కొంత బాగమ్ కేసు కోసం కల్పించిందని అర్దమవుతుంది. ఆసలు విషయం ఇలా జరిగి ఉండవచు. అదేమిటంటే, వ్యభిచారం అనేది మానవ సమాజం లో అభిలషియమైనది కాదు. అయినా ఈ రోజు అది ఎక్కడ పడితే అక్కడ జడలు విప్పుకుని స్వైర విహారం చేస్తూ , ఇటు ఆరోగ్యాలకు అటు సాంతిభద్రత లకు విఘాతంగా మారింది. ఇటివల ఖమ్మం జిల్లలో కొనిజెర్ల పోలిస్ స్టేషన్ పరిదిలో మరియు ఖమ్మమ్ పట్టణ పరిధిలో జరిగి...