Posts

Showing posts with the label Ravi Shanker Guruji

సహచరుల అంగాలు అమ్ముకుని బ్రతికే రాక్షసులకు , శాంతి వచనాలు రుచిస్తాయా గురూజీ !!?

Image
                                                                                                   ఈ  మద్య మన హైదరాబాద్ నుంచి కొంత మంది ముస్లిం యువకులు , అంతర్జాతియ ఉగ్రవాద  సంస్త అయిన ISIS పట్ల ఆకర్షితులై అందులో చేరి తమ మతాభిమానం చాటుకోవడానికి ఏగేసుకు పోతున్నారట. అటువంటి వారికి ఒక శుభ వార్త! ప్రస్తుతం ISIS ఉగ్రసంస్త నిదుల లేమితో కష్టాల్లో ఉందట! పాపం అందుకనే  తమ సహచరులు ఎవరైనా పోరాటం లో గాయపడితే , వారు బ్రతికి ఉండగానే వారి శరీర అంగాలు తొలగించి వాటిని అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకుని తద్వారా వచ్చే డబ్బుతో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారట. కాబట్టి ఎవరైనా ఒత్సాహికులు బ్రతికి ఉండగానే తమ అంగాలను కోయించుకోవాలని ఉబలాటపడుతుంటే నిరబ్యంతరంగా ఆ సంస్తలో జాయిన్ కావచ్చు!.    పూర్వకాలం లో రాక్ష జాతి ఒకటి ఉండె...