కొడుకులకు కోట్లు ఇచ్చినా రాని "పుణ్యఫలితం" దేనితో వస్తుందో తెలుసా?
నిన్న నేను ఒక వార్త చదివాను. బార్యా భర్తలు,కాపురం చేసి, ముగ్గురు కోడుకుల్ని కన్నారు. చక్కగా చదివించి, వారిని పెంచి,ప్రయోజకుల్ని చేసారు. తమ కున్న బూమిని ముగ్గురికి సమానం గా పంచారు. తమ జీవనార్దం మూడు ఎకరాలు ఉంచుకున్నారు. వారు వయో వ్రుద్దులయ్యారు. వారి బూమి ప్రక్కనుంచే బై పాస్ రోడ్డు పోవటం పోవటం వలన మూడు ఎకరాలకు అదిక దరలు పల్కి కోట్ల రూపాయలకు అమ్మి వేశారు. ఆ సొమ్మంతా ఏమి చేసుకుంటారు మీరని చెప్పేసి, కొడుకులే వాటిని కూడ పంచుకుని, పది లక్షలు రూపాయలు ముసలి వారికి ఇచ్చారట. ఆ తర్వాత ఒక రోజు వారిని చూసే బాద్యత చిన్న కుమార్డు తీసుకుని వారి దగ్గర ఉన్న ఆ పది లక్షల రూపాయలు అతనే తీసుకున్నాడట. చిన్న కోడలి సంరక్షణలో నాలుగు ...