ఆ అరవై ఐదు మంది కించ పరచింది" మోడిగారినా "? లేక బారత సార్వ బౌమత్వానా ?
'పోగాలం దాపురిమ్చినపుడు ముందు వెనుకలు కానక చరింతురు ', అని పెద్దల ఉవాచ . అ అరవై మంది పెద్దలు మామూలు వారు కారు . చట్టాలు చేసే సభలో సబ్యులు. నూట ఇరవైకోట్ల భారత ప్రజల ఆకాంక్షలను గౌరవించా ల్సిన గురుతరమైన బాద్యత గలిగిన వారు. అవసరమైతే రాజ్యాంగానికి సవరణలు చేయగలిగిన మేదో సంపత్తి గలిగిన వారు. తమకు వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నా లేకపోయినా మెజార్టీ ప్రజల ఆకాంక్షలను మన్నిస్తూ, మెలిగే గౌరవ లౌకిక ప్రజాస్వామ్య వాదులు వారు. మరి అంత గొప్ప వారు కేవలం ఒక వ్యక్తీ మిద ద్వేషంతో భారత సార్వబౌమత్వాన్ని కిoచ పరచే పనిని ఎలా చెయ్య గలిగారు? గుజరాత్ రాష్ట్ర ముక్యమంత్రి మోడీ గారి వీసాను అమెరికా వారు నిరాకరించారట !. అది రెండు రకాలు గా అవమానమ్. ఒక వేళ మోదిగారిని హిందూ మత ప్రతినిదిగా చూస్తె హిందువు లందర...