జాలీ లైఫ్ కోసం 67 యేండ్ల ముసలాడిని పెండ్లాడితే , జర్మన్ శృంగారం కావాలని చచ్చె వరకూ బాదాడట !
ఆమె గారొక 49 యేండ్ల టర్కిష్ ముదిత . ఆమెకు మొదటి భర్త వలన కలిగిన కొడుకు ఉన్నాడు . తన మలి వయసులో ఒంటరి తనం వలన కలిగే వ్యాకులతను దూరం చేసుకోవడానికి మరియు తనకు సుఖ సంతోషాలతో కూడిన జీవితం అందిస్తాడని నమ్మి ,ఒక 67 ఏండ్ల ముసలోడిని ఏరి కోరి పెండ్లి చేసుకుంది . మొదటి 20 రోజులు ఎంతో జాలీ గా గడచి పోయాయి అట . ఇక అక్కన్ణుంచి ఆమె మీద ఆమెకే జాలి వేసేలా ప్రవర్తించడం మొదలెట్టాడు అట ముసలి మొగుడు . ప్రతి రోజూరాత్రి అయింది మొదలు తెలాంరిందాక తను జర్మన్ పోర్న్ చిత్రాలు చూడటమే కాక ,భార్యకు కూడా జర్మన్ బ్లూ పిల్మ్ లు చూపించి అందులొ నటి...