జాకీర్ మొహమద్ , సిటి బస్ లో స్త్రీలకు తన సీట్ ఇచ్చిన తర్వాత చేసే పాడు పని ఏమిటో తెలుసా?
అయన గారి పేరు జాకీర్ మొహమద్ జమాల్ గుజారియ".పేరు పొడుగే కాని బుద్ది బహు పొట్టిది. వయ్యస్సు 46 సంవత్సరాలు . ఈ కొంచపు బుద్ది ఉన్న పెద్ద మనిషి ఉండెది ముంబాయి లోని అంధేరిలో . పని చేసేది బాంద్రా లో . ఆతను రోజూ సిటీ బస్సుల్లో తన డ్యూటికీ వెళ్లి వస్తుంటాడు అట.అలాగే మొన్న పనికి వెళుతున్న సమయంలో సీనియర్ సిటిజన్ సీటులో కూర్చున్నాడు అట. ఏవరో మహిళ వస్తే ఆమెకు ఆ సీటు ఇచ్చి తను నిలబడ్డాడు . కొఇంత సేపు తర్వాత లేడిస్ సీట్ ఒకటి ఖాళి అయితే అందులో కూర్చున్నాడు . ఒక 22 యేండ్ల కాలేజి స్టూడెంట్ వస్తే ఆమెకు ఆ సీటు ఇచ్చి తను పక్కన నిలబడ్డాడు అట. దాని ఆ అమ్మాయి ఒక చిరు నవ్వు నవ్వి , ధాంక్స్ చెప్పింది అట. దానితో తండ్రి ...