Posts

Showing posts with the label ఇంటావిడ ఫ్రీ

ఈ ఇల్లు కొన్న వారికి ,ఆ ఇంటావిడ "ఫ్రీ " అట !!!?

Image
                                                                                స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా ,ఎంతవరకు వచ్చిందే నీ పయనం అంటె , ఇంటితో పాటు ఇంటావిడను కూడా అమ్మే వరకు " అందట . అలా ఉంది ఈ ఇండోనేషియన్ ఆధునిక ఇల్లాలు చేసిన పని. అదేమిటో చూదామా ?     ముందు ఇల్లును చూసి,ఆ తర్వాత ఇల్లాలును చూడాలి అని మన పెద్దలు అంటుటారు .దీనిలో విశేషం ఏమిటంటే ఒక ఇల్లాలి అభిరుచులు , నైపుణ్యం ,సమర్ధత అనేది ఆమె నిర్వహించే గృహ నిర్వహణ లో తెలుస్తుందని మన పెద్దల అభిప్రాయం . ఇక పొతే ,సంప్రాదాయ' ఇల్లు -ఇల్లాలు 'కాన్సెప్ట్ ని నిరసించే స్త్రీ వాదులు   స్త్రీలను పురుషులతో సమానంగా ఎదగకుండా చేస్తున్న అంశాల్లో, ఇంటి బాద్యతలు స్త్రీలకు అప్పచెప్పడం ఒకటని అంటారు. స్త్రీలను పురుషుల ఆస్తిగా బావిస్తున్నారని , ఆ ఆదిమ  బావన వలననే నేటికి స్త్రీలను గృహ నిర్...