Posts

Showing posts with the label ఇంతికి మగాడే

ఇంట్లో బాలుడైనా ఇంతికి మగాడే!

                                                                        ఈ రోజు ఒక వార్త చూశారా!అమ్మాయికి పదమూడేళ్లు, అబ్బాయికి పదిహేనేళ్ళు. ఇద్దరూ లవ్ లో పడ్డట్లుంది. పెద్దవాళ్ళేమో పాపం చిన్న పిల్లలులే, వాళ్ళ మద్య ఏముంటుంది? స్నేహం తప్పా, అని అనుకుని స్వేచ్చగా వదిలేసి ఉంటారు. తల్లితండ్రులు తమ బాద్యత మరచిపోయినా, సమాజం తన ధర్మం మరచిపోయినా, ప్రక్రుతీ ఎన్నడూ తన ధర్మం మరచిపోదు కదా! అందుకే,వారివురి బాల్య ప్రేమ కు ప్రతిపలంగా ఆ బాలిక గర్భవతైంది అట!ఇప్పుడు ఆ పిల్లలు ఏమి చెయ్యాలి? వాళ్ళని కన్న పెద్దలు ఏమి చెయ్యాలి? పెళ్ళి చేద్దామంటే బాల్య వివాహ నిషేద చట్టం ప్రకారం చెల్లదు, పైగా నేరం కూడా.ఆరోగ్యరీత్యా కూడా బాల గర్బాలు మంచివి కావు.   తల్లితండ్రుల...