ఇలాంటి ఇల్లాలు ఉంటె, పూటకో ప్రియురాలు రోజుకో రేప్ కేస్ తప్పవు !
బాలిఉడ్ నటుడు ఇంద్ర కుమార్ అనే అయన ని, రేప్ కేసు లో మొన్న అరెస్ట్ చేసారు . అయన మిద ఒక మోడల్ తనను రెండు సార్లు రేప్ చెయ్యడమే కాక , తనను శారీరకంగా హింసించాడు అని కేసు పెట్టింది . ఆమె పిర్యాడుతో ప్రాదమిక సాక్ష్యాలు ఆదారంగా అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు . అయితే ఆశ్చర్య కరంగా ఇంద్ర కుమార్ భార్య అయిన పల్లవి కుమార్ , తన భర్త నిర్దోషి అని , అ అమ్మాయే ఇష్టపూర్వకంగా తన భర్తతో మూడు రోజులు గడిపి , చివరకు బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశ్యంతోనే తప్పుడు కేసు పెట్టిందని , తన భర్త తరపున తానూ న్యాయ పోరాటం చేసి తన భర్తను కాపాడుకుంటాను అని చెప్పిన తీరు , భారతీయ మహిళల క్షమాగుణానికి , సహనానికి ప్రతిక అని చెప్పవచ్చు , తన భర్త మరియు అ అమ్మాయి కలిసి తనకు ద్రోహం చేసినా , చివరకు తన పిల్లల తండ్రి ఆపదలో పడితే అతని కో...