Posts

Showing posts with the label aids

కొట్టొద్దు, తిట్టొద్దు, రక్తం ఎక్కిస్తే అదే చస్తుంది!

Image
                                    ఎయిడ్స్ దురాగతాల్లొ  ఈ కేసు ఒకటి. అయిదు రోజుల క్రితం జరిగిన యదార్ద సంఘటన. బార్యను వదిలించుకునేందుకు ఎయిద్స్ రోగి రక్తాన్ని తెచ్చి, బార్యకు ఎక్కించి ఆమేకు ఎయిడ్స్ రోగాన్ని తెచ్చిన ప్రబుద్దుడి ఉదంతమిది. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రసాద్, శ్రీదేవి అనే యువతిని పెండ్లి చేసుకుని కాపురం చేస్తున్నాడు. ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టక పోయే సరికి ఆమెను వెళ్లి పొమ్మన్నాడు. ఆమే పోనంది అందుకే ఎలాగైనా వదిలించుకోవలని ఒక టెక్నికల్ ప్లాన్ ఆలోచించి అమలు చేశాడు.                       తన స్నేహితుడి సహాయంతో, ఒక రాత్రి వేళ ఆమే నిద్ర పోతున్న వేళ ఆమేకు ఎయిడ్స్ రోగి రక్తం ఎఖ్ఖించాడు. ఆ తర్వాత తనకు ఇష్టం వచ్చిన స్త్రీని ఇంటికి తెచ్చి, ఆమే తో వివాహెతర సంబందం కొన సాగిస్తుంటే, శ్రీదేవి, చుట్టు పక్కల వారు గొడవ చేయగా, శ్రి దేవిని తిరుపతిలోని హాస్పిటల్ కు తీసుకు వెళ్లి పరిక్ష చేయించాదు. అక్కడ డాక్టర్లు ఆమేకు ఎయిడ్స్ వ్యాది ఉందని నిర్దార...