కొట్టొద్దు, తిట్టొద్దు, రక్తం ఎక్కిస్తే అదే చస్తుంది!

               
                    ఎయిడ్స్ దురాగతాల్లొ  ఈ కేసు ఒకటి. అయిదు రోజుల క్రితం జరిగిన యదార్ద సంఘటన. బార్యను వదిలించుకునేందుకు ఎయిద్స్ రోగి రక్తాన్ని తెచ్చి, బార్యకు ఎక్కించి ఆమేకు ఎయిడ్స్ రోగాన్ని తెచ్చిన ప్రబుద్దుడి ఉదంతమిది. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రసాద్, శ్రీదేవి అనే యువతిని పెండ్లి చేసుకుని కాపురం చేస్తున్నాడు. ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టక పోయే సరికి ఆమెను వెళ్లి పొమ్మన్నాడు. ఆమే పోనంది అందుకే ఎలాగైనా వదిలించుకోవలని ఒక టెక్నికల్ ప్లాన్ ఆలోచించి అమలు చేశాడు.
                      తన స్నేహితుడి సహాయంతో, ఒక రాత్రి వేళ ఆమే నిద్ర పోతున్న వేళ ఆమేకు ఎయిడ్స్ రోగి రక్తం ఎఖ్ఖించాడు. ఆ తర్వాత తనకు ఇష్టం వచ్చిన స్త్రీని ఇంటికి తెచ్చి, ఆమే తో వివాహెతర సంబందం కొన సాగిస్తుంటే, శ్రీదేవి, చుట్టు పక్కల వారు గొడవ చేయగా, శ్రి దేవిని తిరుపతిలోని హాస్పిటల్ కు తీసుకు వెళ్లి పరిక్ష చేయించాదు. అక్కడ డాక్టర్లు ఆమేకు ఎయిడ్స్ వ్యాది ఉందని నిర్దారించారు
               . అనుమానం వచ్చిన శ్రిదేవి,భర్తను టెస్ట్ చేయించుకోమనగా, అతడు చేయించుకోవడానికి అంగీకరించక పోవడంతో, ఒక రాత్రి, తను నిద్ర పోతున్న సమయం లో తనకు"చురుక్కుమనిపించి" లేచి చూడగా అక్కడ తన భర్త, వేరొక వ్యక్తి ఉండటాన్ని గమనించి, "ఏమిటి ఈ టైమ్ లో ఇక్కడ ఏమి చేస్తున్నరు" అని ప్రశ్నిస్తే, ఏమి లేదు ఏదో పని ఉండి వచ్చాములే అని భర్త సర్ది చెప్పడం గుర్తొచ్చింది. ఆ రోజే తనకు ఎయిడ్స్ రక్తాన్ని ఎక్కించి ఉంటారని అనుమానించిన ఆమే పోలిసు లకు విషయం అంతా చెప్పి తనకు న్యాయo చెయ్యాల్సిందిగా కోరింది.
                             పొలిసులు కేస్ రిజిస్టర్ చేసి విచారిస్తున్నారు.  కేసు విచారణలో ఉంది. ఒక వేళ ఆ అమ్మాయి చెప్పేది నిజమయి ఉంటే ఇంతకంటే దారుణం వేరేది ఏముంటుంది?. నీచాటి నీచమయిన ఇటువంటి ఆలోచనలు సంసారాలు చేసుకునే వారిలో కలగగడానికి    ఏది కారణమవుతుంది?       
                 ఇష్టం లేని బార్యని వదిలించుకోవటానికి,చట్ట ప్రకారం ఎలాగు కష్టం కాబట్టి, ఇతర విదాలుగా మరణించేలా చేస్తే చుట్టు ప్రక్కల వారికి, దగ్గర బందువులకు అనుమానం వస్తుంది కాబట్టి, ఈ తరహా "టెక్నికల్" హత్య కు పాల్పడి ఉండాలి. ఈ వంకతో బార్యను వదిలించుకోవచ్చు. అబ్బా! ఇటువంటి "నీచ్ కమీన్" ఆలోచనా సరళిని ఎన్ని సార్లు "ఉరి" తీసినా పాపం ఉండదు

Comments

  1. రక్తం మేచ్ అవకుంటే గడ్డకట్టి పోతుంది. రక్తం ఎక్కించడం అలా కాదేమో నిత్యానంద స్వామి గారు.

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం