స్త్రీల దుస్తులు ఎలా ఉండాలన్నది కాదు ప్రశ్న! మగాళ్లు టచ్ చేయొద్దన్నదే పాయింట్!
http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_2041.html
పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి
పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి
నేను మనవుని.మళ్లీ పుట్టాను.ఈ దేశంలొ నా పేరు మీద ఇప్పటి వరకు జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు చూసి భరించలేక మీకు కొన్ని నిజాలను చెప్పడానికి,నా పేరు మీద జరిగిన తప్పుల్ని సవరించడానికి నేను మళ్లీ పుట్టాను.ఫూర్వ జన్మలొ నేను మనువుని. నాకు ఉన్న కొమ్ముని తీసివెసి ఈ జన్మలొ మనవు గ పుట్టాను.నేను పుట్టింది 1999 లొ.నేను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వస్తునానంటె నాకో ఇజం ఉంది.దానిలో నిజం ఉంది.అదే మనవిజం. దానిని మీకు పరిచయం చేసి మర్చిపోయిన చక్కనైన మనబాటని మీకు చూపిద్దామని.ఆంతే.
బాగా సెన్సేషనల్‌గా టైటిల్స్ పెడుతున్నారు, పోస్టులు రాస్తున్నారు. మీవి కాక, కనీసం పదికి కామెంట్లైనా పడాలని ఆశిస్తున్నాను, మనవు గార్లు.
ReplyDeleteదన్య వాదాలు,snkr గారు. ఇది ఆశ్రమ ఆశయాలకు అనుగుణంగా నడపబడుతున్న బ్లాగు. "చీకటిని తిడుతూ కూర్చునే కంటే, చిరు దీపం వెలిగిస్తే మేలు" అనే సూక్తికి అనుగుణంగా మా బ్లాగును నడుపుతున్నాం. "మను దర్మాన్ని" తిట్టే కంటే "మన దర్మం " ఎలా ఉండాలో చెపితే ఉపయోగం". ఈ బ్లాగు టపాలకు వ్యాక్యాణాలు చేయడం ద్వారా, బ్లాగు నిర్వహణకు పరోక్షంగా సహాయ పడుతున్న మీ లాంటి వారందరు మా ఆశ్రమ సబ్యులుగానే బావించడం జరుగుతుంది.
Deleteఇండియాలో ఓకైక మనవు ఆశ్రమంలో సభ్యుల సాధారణ దినచర్య ఏమిటి? చేరే పద్దతులేవి? వివరింపగలరు.
ReplyDelete