ఈ దేశంలో "లింగాలను" మార్చవచ్చు !కాని ’"జంగాలను" మార్చలేరు!

                                                                            
                                                                           
 మన సమాజం లో అనాదిగా ఉంటూ, అంతో ఇంతో "స్వచ్చత" కలిగింది ఏదయినా ఉందా అంటే అది ఒక్క "కుల వ్యవస్తే’ అని చెప్పాలి. వ్యక్తులు ఒక కులంలో పుడితే, వారు చనిపోయేదాక ఆకులం లోనే జీవించాలి. మతం మారవచ్చు. పార్టిలు మారవచ్చు, ఆకరికి పురుషుడు స్త్రీ గా మారవచ్చు,అంటె "లింగ మార్పిడి". కాని’కుల మార్పిడి" అనేది జరగదు.కాబట్టి’మతం కన్నా కులమే ప్రామాణికమయినది. అందుకే కాబోలు మన ప్రభుత్వాలు వెనుక బాటు తనం నిర్దారణకు "కులాన్నే" ప్రామాణికంగా తీసుకున్నారు.

  విచిత్రమయిన విషయం ఏమిటంటే, "హిందూ" మతం నుండి అన్య మతాలలోకి వెల్లిన వారు సైతం ఈ మతం ఒక్క పునాది, బావజాలమయిన "కులాన్ని" అంటి పెట్టుకునే ఉండడం.అసలు హిందూ  మూలాల్ని వదలని వారిని "అన్య మతం" లోకి ఎలా ఆహ్వానిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ ఒక్క కారణం వల్లనే "మత మార్పిడి" అనేది భొగస్ అని చెప్ప వచ్చు. "హిందూ దేశంలో" ఉన్న ప్రతి ఒక్కరూ "హిందువులే". "కుల మార్పిడి" జరగనంతవరకు, లేదా కులాన్ని త్యాగం చెయ్యనంత కాలం వారు ఇతర మతస్తులు కాజాలరు.అలాంటి వారు "మత చోరులు"  అవుతారు.

  హిందూ మూలమయిన కులాన్ని వదిలి పెట్టని వారిని ప్రభుత్వం అన్య మతస్తులుగా గుర్తించడానికి వీలు లేదు. "కులం" హిందువుల సొత్తు. హిందుత్వం కాదనుకున్న వారు వారి కులాన్ని మొదట త్యాగం చెయ్య వల్శిందే.అలా మతం మారిన వారికి "కులం" ద్వారా లబించే అన్ని రిజర్వేషన్లను రద్దు చేయాలి. .ఆ తర్వాతే "మత మార్పిడికి" అనుమతించాలి. అలా చెయ్యని వారు "హిందూ" మతాన్ని అవమానించి నట్టే.దానిని మత పరమయిన నేరంగా బావించి తగిన చట్టాలు చెయ్య వల్సిన బాద్యత ప్రబుత్వాల మీద,అలా చెయ్యాలని ఉద్యమించాల్సిన అవసరం ప్రతి హిందువు మీద ఉంది.


మరింత సమాచారం కొరకు క్లిక్ చెయ్యండిhttp://ssmanavu.blogspot.in/2012/12/blog-post_11.html

 జై హింద్         జై జై హింద్                       జై, జై, జై, హింద్

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!