మహిళా పొలిస్ స్టేషన్లు "నిర్భయ"లు కావాలి.


                                                                          

  ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో, అ తల్లి, జాతికి వైద్యురాలిగా సేవ చెయ్యాలనుకుందట. కాని ఏవరి పాప పలితం గా జన్మించారో కాని  ఆ అరుగురు కీచకుల దాష్టికానికి బలయింది. అమె జన్మ పుణ్యపలితమె!. లెకుంటే అమె సంకల్ప శక్తి జాతిని ఒక్కట్టిగా చేస్తుందా? అవినీతి మీద అన్నా హాజారె చెసిన పోరాట స్పూర్తి, అమె నిర్బీతి కలిగించ గలిగింది. ఆ తల్లిని పొట్టన పెట్టుకున్న మ్రుగాల వంటి వారిని చెండాడానికి "స్త్రీ రక్షణ’ అనేది ప్రత్యేక మంత్రిత్వ శాఖగా మార్చాలి. చాలా మంది పోలిస్ లకు ఆడవారి ప్రవర్తన  విషయం లో సదభిప్రాయం లేదు. కొంత మంది స్త్రీల ప్రవర్తనే,వారి మీద అత్యాచారాలు పెరగడానికి కారణమని బావిస్తున్నారట. ఇది "తెహల్కా" వారి పరీశోదనలో వెలుగుచూసిన నిజాలు. .

  కాని నెననేది ఏమిటంటే, ఎవరో కొంత మందిని ద్రుష్టిలో పెట్టుకుని, స్త్రీల పట్ల ఒక దురభి ప్రాయమ్ కలిగి ఉండడం, అదీ  స్త్రీల మాన ప్రాణాలను కాపాడ వలసిన పోలిస్ వారు కలిగి ఉండడం చాలా ప్రమాద కరమయిన దోరణి.పచ్చి తిరుగుబోతులయినా, సరె ప్రాణ రక్షణ అనే ప్రాదమిక  హక్కు కలిగి ఉంటారని పోలిసు లు గ్రహించక పొవటం మన దౌర్బాగ్యమ్.  ఈ విదానం  మారాలంటే "స్త్రీ రక్షణ" అనేది ప్రత్యెక శాఖ గా ఏర్పాటు చేసి ఆ శాఖ క్రిందనే మహిళా పొలిస్ స్టేషన్లు ఉండేలా చేస్తే మంచిదేమో. కనిసం స్త్రీలకు కొంత మెరుగైన రక్షణ లబిస్తుందేమో.ఆలోచన చేస్తే మంచిది. అలాగే "పోలిస్ స్టేషన్లకు "నిర్భయ" పేరు పెడితే జాతి కలకాలం ఆమె పేరు గుర్తుంకోవచ్చు.ఏమయినా అమె త్యాగం ఒక మార్పుకు నాంది కావాలి. ఈ దేశం లో ఆడపిల్లలు "నిర్భయం" గా అర్థరాత్రి అయినా ఒంటరిగా వెళ్ల గలగాలి. గాంది గారి స్వాతంత్ర్యం ఈ దేశానికి మనంతెచ్చి తీరాలి.  అదనపు సమాచారం కొరకు లింక్http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_2257.html ని క్లిక్ చెయ్యండి    


Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం