55 లక్షల చట్టం ముందు 125 కోట్ల సాంప్రదాయం ఆఫ్ట్రాల్ అట!నార్వే ఒక చిన్న దేశం. జనాబా 55 లక్షలు ఉండొచ్చేమో!. కాని వారి చట్టాలు చాల పవర్ఫుల్ అట! ఎంత పవర్ ఫుల్ అంటె, 120  కోట్ల ప్రజలు పాటించే ఒక సంప్రదాయన్ని కనిసం గుర్తించలేనంత. వారు, ఇండియా అనే ఒక పెద్ద దేశo యొక్క రాష్ట్రపతి, ఆమోద ముద్రతో(పాస్ పోర్ట్),తమ దేశంలో ఉంటున్న, బారతీయుల,సాంప్రదాయక పిల్లల పెంపక విదానాన్ని,గుర్తించకుండా, తమ విదానమే గొప్పదని,తమ చట్టాలు అంతకంటె గొప్పవని, దాని ముందు ఎంత పెద్ద దేశాఅనికి చెందిన వారయినా తల వంచాల్శిందేనని,విర్రవీగి, తప్పుడు అభ్హియోగంతో, అంద్ర ప్రదేశ్ కు చెందిన తల్లి తండ్రులకు శిక్షలను ఖరారు చేసింది. 
            నార్వే లోని "ఓస్లో" కొర్టు మన ఆంద్ర దంపతులయిన వల్లభనేని చంద్ర శేఖర్,కి 18,నెలలు, అనుపమ కి  15 నెలలు శిక్ష ఖరారు చేసింది.దీనికంటే అమానుషం మరొకటి ఉండక పోవచ్చు. మన ప్రభుత్వం ఈ విషయంలో ఏమి చెయ్యలేకపోవడం దురద్రుష్ట కరం.వారి ద్రుష్టిలో,మన పిల్లల పెంపకాలు పిచ్చివి, వారి అదునిక పెంపకాలు ముందు మన సాంప్రాదాయ పెంపకం పనికి రానిది. ఇది కేవలం ఇద్దరు తల్లి తండ్రులను శిక్షించడం గా బావించకూడదు, బారతీయ, సాంప్రాదాయ పెంపక విదానాన్ని,తీవ్ర అపహాస్యం చెయ్యడమే. అసలు మనమ్ చిన్నపుడు చదువుకున్న పద్యాన్ని, ఈ సందర్బంగా గుర్తు చేసుకుంటూ మన వారికి "సంఘీబావం" ప్రకటిస్తున్నాం.

"తనదు బాగు కోరి,తత్వంబు బోదింప,

 గురువు కొట్టవచ్చు,తిట్టవచ్చు,

 తల్లి బుగ్గ గిల్లి, తాగింపదా ఉగ్గు,

 విశ్వదాభి రామా! వినుర వేమ!  
పూర్తి వివరాల కోసం క్రింది లింక్ ను క్లిక్ చెయ్యగలరుhttp://ssmanavu.blogspot.in/2012/12/blog-post_5368.html

Comments

 1. అయ్యా మనవు గారు
  మీరు చెప్పింది బానే వుంది. అక్కడ తల్లి స్పూను కాల్చి వాత పెట్టింది, తండ్రి బెల్టుతో 7ఏళ్ళ కుర్ర వెధవని, నిక్కరు తడుపుకుంటున్నాడని బాదేశాడని ఆరోపణ. ఇప్పుడు చెప్పండి మీ 120కోట్ల సాంప్రదాయం అదేనా?

  ReplyDelete
 2. అలా ఏమి జరగలేదని తల్లి తండ్రుల డిఫెన్స్. ఒక వేళా అలాంటిది ఏమయినా జరిగినా,దానిని బారతీయ న్యాయస్తానాలే నిర్ణయించాలి,జరిగింది వారి గడ్డ మీదయినా అది తల్లి తండ్రులు, పిల్లల విషయం.18 నెలలు తల్లి తండ్రులను పిల్లలకు దూరం చేసే అదికారం ఎంతమాత్రం సమర్దనీయంకాదు.ఇది డాక్టర్ల రీపోర్ట్లు కూడా చెపుతున్నాయి. కుటుంబ హక్కుల విషయాలలో ఏ దేశానికయినా బాదితులు తమ పౌరులయితేనే విచారించే అదికారమివ్వాలి.అప్పుడే సరిఅయిన నిర్ణయం జరిగే అవకాశం ఉంటుంది

  ReplyDelete
 3. This comment has been removed by the author.

  ReplyDelete

Post a Comment

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )