"త్రిమూర్తులు" ను చూడాలనుకుంటున్నారా? ఎలాగో చూడండి!
ప్రతి మనిషి తన జీవిత కాలం లోనే త్రిమూర్తులను దర్శింపవచ్చు. అది ఎలాగో తెలియ చెప్పేదే "మనవిజం". మహా పండితుడైన "మనువు" ప్రబోదించిన "ఆశ్రమ జీవన విదానం" ద్వారా చక్కనైన జీవితాన్ని అనుబవించడమే కాక అసలు "త్రిమూర్తులు" అనే బావనకు నిజమయిన అర్థాని "మనవిజం" చెపుతుంది. మన హిందూ జీవన విదానం కంటే మెరుగయినది మరొకటి ఈ ప్రపంచం లో ఉందని నేను అనుకోవడం లేదు. ఆతువంటి జీవన విదానం కొన్ని మార్పులు చేసుకో గలిగితే, నేటి తరాలు కూడ అన్ని విదాల ఒక క్రమబద్దమయిన, సౌఖ్య మయిన జీవితాన్ని పొందవచ్చు. వివరాలకు ఈ లింక్ ని క్లిక్ చెయ్య గలరు. http://ssmasramam.blogspot.in/2012/08/my-philosphy-doctrine-of-trinity-in.html
Comments
Post a Comment