శ్రీజ విషయంలో "అజయ్ దేవగన్" అనుమానమే నిజమయింది !
శ్రీజ ! ఒక ప్రముఖ తెలుగు సిని హిరో కుమార్తె ! సినిమా హిరో గారు అనేక సినిమాలలో హిరోయిన్లను వారి తల్లితండ్రుల ఇష్టాలకు వ్యతిరేకంగా ప్రేమించి లేపుకు పోయిన సన్నివేశాలు చూసి పిచ్చెత్తి పోయి అయనకు అభిమానులు గా మారిన యువత ఉండవచ్చు . కన్నవారి ముందే ప్రేమించిన ప్రియురాలును ముద్దేట్టుకుంటూ , అమ్మాయి తండ్రిని వేదవగా చూస్తూ ఆ హిరో చెప్పిన డైలాగులు ఆ యా సినిమా నిర్మాతలకు కోట్లాది రూపాయల లాబాల పంట పండిoచాయి . కాని సినిమా వేరు , నిజ జీవితం వేరు అని ఆ మెగా స్టార్ గారికి అయన కూతురే ఒక గోప్ప జీవన సత్యం బోదించింది . వందల సినిమాల్లో చెప్పిన వీర ప్రేమ డైలాగులు , నిజ జీవితంలో నీరు కారి పోయాయి . సినిమా నటులలో సైతం ప్రేమించి పెండ్లి చేసుకు...