Posts

Showing posts with the label భారతీయ అద్యాత్మిక వాదo

శ్రీ శ్రీ గారు హేళన చేసినా, భారతీయ తాత్విక చింతన యే కరెక్ట్ అని తేల్చిన బౌతిక శాస్త్రజ్ణులు!

                                                        ప్రముఖ విప్లవ కవి శ్రీ, శ్రీ గారు "మిద్యావాది" అనే కవితలో   మాయంటావా!   అంతా  మిద్యంటావా   నా ముద్దుల వేదాంతీ.   మాయంటావు, లోకం   మిద్యంటావూ!  అని భారతీయ అద్యాత్మిక వాదాన్ని అవహేళన చేస్తూ, బౌతిక ప్రపంచమే సత్యం అంటాడు. సరే ఆయన ఏమన్నా ఆయన శ్రమజీవుల కష్టాలు గురించి రాసాడు కాబట్టి, వారి అభ్యుదయానికి బౌతిక బావజాలం ఉపయోగపడవచ్చు. కానీ అంతిమ సత్యం ని ఎవరూ మార్చలేరు.   బారత దేశం లోని అద్యాత్మిక వాదులు ఏనాడో చెప్పారు. ఈ కనిపించే ప్రపంచం అంతా  శూన్యం నుండి ఉద్బవించిందే అని. దానినే శంకరా చార్యులు మాయ అన్నాడు. అంతకు ముందు నాగార్జుణుడు శూన్యత్వమే అసలైన నిర్వాణమనీ, అది కారణ రహితమైన అస్తిత్వమనీ, అందులో అన్ని పరిణామాలూ సమత్వం ప...