Posts

Showing posts with the label గురువులు కైనా గుడిసెలో ఉండెవాళ్ళ కైనా

ఇల్లాలు ఇంటికి రావటం లేదని ఇంటికే నిప్ప్పు పెట్టిన "వరద రాజులు"

                                                                                  సంసారం అన్నాకా కలతలు ఉంటాయి . అందులో బాగంగా అలకలూ ఉంటాయి . అలగడం ఆడవాళ్ళ జన్మ హక్కు లాంటిది . వారిని అనునయించి  అలకకు కారణం కనుగొని  కనుగొని వారి కోర్కెలు తీర్చిన వాడె భర్త! భర్త అంటె భరించువాడు అని అర్దం. శ్రీ కృష్ణుడు అంతటి వాడె సత్యబామ అలక తీర్చడం కోసం ఆమె ఎడమ కాలి  తో తన్నించుకోవలసి వచ్చింది . ఆప్ట్రాల్ మనమెంత?!              పెళ్ళాం అలిగి పోయి ఇంటికి రాలేదనే కోపంతో తనకూ కోపం వచ్చి అసలు ఉంటున్న ఇంటికే నిప్పు పెట్టుకుంటే ఎలా ఉంటుంది ? ఇదిగో అచ్చం ఖమ్మం జిల్లా అశ్వారావు పేట   వరద రాజులు చేసిన పని లాగే ఉంటుంది . వెనుకటి కేవడో ఎలుక మిద కోపంతో గుడిసెకు నిప్పు పెట్టుకున్నాడట! అలా ఉంది ఇతని పరిస్తితి! వరద రాజులు భార్య ఇవాళ కాపోతే రేపు వ...