12 యేండ్ల అమ్మాయిని రేప్ చేసి 40 యేండ్లు జైలు శిక్షను అవార్డ్ గా పొందిన కేరళా పాస్టర్ !!
అతడొక పాస్టర్! పేరు సనాల్ జేమ్స్ ! పై పొటొలో ఉన్న వ్యక్తి. కేరళా రాష్ట్రం లో త్రిస్సూర్ జిల్లాలో పీచీ అనే ఊళ్ళొ చర్చ్ పాస్టర్ గా పదవి వెలగబెడుతున్నాడు. ఇతడు పాస్టర్ ఉన్న చర్చ్ సాల్వేషన్ ఆర్మీ గ్రూప్ కు చెందింది ఆట. అంటే మోక్షం కోసం పని చేసే సైన్యం యొక్క గ్రూపుకు చ్ఝెందిన వాడట ఈ సనాల్ జేమ్స్ పాస్టర్. ఈ మోక్ష ప్రదాత సైన్యం సభ్యుడు ఎంతమందికి మోక్ష మార్గం చూపాడో తెలియదు కాని, తన దగ్గరకు మైనర్ బాలికలు వస్తే మాత్రం కామం తో తహ తహ లాడి పోయే వాడంట. అలా ఇద్దరి మైనర్ బాలికలు మీద , వారి ఇంటి వద్దే అత్యాచారం చేసాడు అని అతని మీద అభియోగాలు వచ్చయి. ఇది . 2014 ఏప్రిల్ లో ఒక పన్నెండేళ్ళు అమ్...