గర్భనిరోదక మాత్రలు ఇచ్చి , 300 మంది అమ్మాయిలతో శ్రుంగారం నడిపిన వాడు కీచకుడు అవుతాడా !!!?
రెండు చేతులు కలిస్తే కాని చప్పట్లు కావు అనే సూత్రం మొన్న హైదరాబాద్ లో పట్టుపడిన "కలకండ మధు" అనే ' సెక్స్ మానియా' కేసుకు వర్తిస్తుంది. ఒకరు ఇద్దరు కాదు సుమారు 300 మంది అమ్మాయిలను రక రకాల ప్రలోభాలతో తన గదికి రప్పించుకుని , వారికి గర్భనిరోదక మాత్రలు ఇచ్చి, తను కండోమ్ లు వాడి , వారితో సురక్షిత సెక్స్ జరిపాడు అంటే , అది అతడికి వారికి మద్య ఇష్టపూర్వకంగానే నడచిన వ్యవహారమని యిట్టె అర్దమవుతుంది. అందుకే అతడు అంత దైర్యంగా "నా మీద ఏ నేరమూ రుజువు కాదు, రెండు మూడు రోజులలోనే నేను భయటకు వస్తాను " అని పో...