Posts

Showing posts with the label మోడి పోభియా

"మోడి పోభియా" తో బాదపడుతున్న మేదావుల సృష్టి పేరే అసహనం !!

Image
                                                                                                              కాంగ్రెస్ ప్రభుత్వం పోయి , మోడీ గారి నేతృత్వం లో B J P  ప్రభుత్వం వచ్చాక , హిందూ జీవన విదానం మీద  దాడులు ఎక్కువ చేస్తున్నారు కొంత మంది కుహన సెక్యులర్ కం అభ్యుదయ వాదులు. గత ప్రభుత్వ హయాంలో ఘోరాతి ఘోరమైన అమానవీయ పనులు దేశ వ్యాప్తంగా జరిగినప్పుడు , ఇంట్లో ముసుగు తన్ని పడుకున్న భీరులు సైతం ఇప్పుడు వీరావతారం ఎత్తి చిందులు తొక్కుతున్నారు. సోషల్ మీడియాలో ఏ చిన్న ప్రకటన అయినా కుల వివక్షత గురించి కాని,మతవివక్షత గురించి కాని వస్తే , దానికి పూర్తి బాద్యత హిందూ జీవన విదానం పాటిస్తున్న కొన్ని వర్గాలదే అని , దానికి నాయకుడు నరేంద్ర మోడీ గారే అనే దుష్ప్రచారం చేస్తూ , సోషల్ మీడియాను కలుషితం చేస్తున...