Posts

Showing posts with the label సిరియా పవిత్ర యుద్దం

"పవిత్ర యుద్దం" అంటె పసిపిల్లల్ని రసాయనాలతో చంపడమేనా?

                                                                     అధికార కాంక్ష మనిషిని ఎంత క్రూరుడిగా మారుస్తాయో, నేడు సిరియా లో జరుగుతున్న మారణ హోమమే సాక్ష్యం.ఒక్కసారి మనిషి రక్తం రుచి చూసిన పులి ఇక ఎన్నటికి సాదు జంతువుగా ఉండజాలదు. ఇదే సూత్రం మనిషికి వర్తిస్తుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా మతాలు, మత ప్రబోదకులు సాద్యమైనంతవరకు మనిషిని క్రూర స్వబావానికి దూరంగ ఉండేలా చేసారు. అయిన మనిషి క్రూరత్వం నుండి విముక్తుడు కాలేక పోతున్నాడు. బుద్దుడిని ఆరాదించేవారు తుపాకులు పెట్టి కాల్చుకుని చస్తున్నారు, కరుణామయుడిని ఆరాదించే వారు బాంబర్ విమానాల ద్వార బాంబులు కురిపించి మరీ ప్రజల్ని హత మారుస్తున్నారు. పవిత్ర యుద్దం(జీహాద్)ద్వారా తనలోని రాగాద్వేషాల మీద యుద్దం చెయ్యడం...