Posts

Showing posts with the label 400000 views

నిన్నటికి 4,00,000 దాటిన "మనవు "వీక్షణములు !

Image
                                                                                                   సెప్టెంబర్ 6, 2012 న "మనవు " బ్లాగు ప్రారంభించబడినది . అంటే సరిగ్గా  35  నెలలు. ఈ ముప్పై అయిదు నెలల కాలంలో సుమారు 800 పై ఛిలుకు టపాలు ప్రచురించడం జరిగింది. అందులో కొన్ని బంపర్ హిట్ ఐతే , కొన్ని ఫట్ అయినవి. విచిత్రం ఏమిటంటె నేను హిట్ అవుతాయి అనుకున్నవి వీక్షకుల ను ఆకట్టుకోకపోవటం  అలాగే వీటినేమి చదువుతారులే అనుకున్నవి, బాగా ఆదరణ పొందటం. ఎలాగైతేనేమి 35 నెలల కాలంలో  మనవు బ్లాగు 4 లక్షల వీక్షణములు సాదించడం ఘన కార్యం కాక పోయినా , సంతోషం కలిగించే విషయమే . ఈ చిరు  సంతోషం ని  మీతో పంచుకుందామనే ఈ ప్రత్యేక ప్రస్తావన .     నా బ్లాగు అభివృద్దికి తోడ్పడుతున్న వీక్షకులకు, మిత్రులకు ,శ్రేయో...