Posts

Showing posts with the label "వండర్ర్ ర్ ర్ ర్ బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ శ్రీ

ఆడపిల్లల పేర్లకి అక్షరాలు కలిపితే అత్యాచారాలు అగుతా యంటున్న "వండర్ర్ ర్ ర్ ర్ బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ శ్రీ " . !!!

Image
                                                                                                                                  పైన పొటోలో ఉన్న ఆయన పేరు ఏదైనా సరే గాని, దానికి ముందు ఒక బ్రహ్మశ్రీ ఉంది. అది బహూశా బిరుదో లేక డిగ్రీ యో తెలియదు. అయన గారు సంఖ్యా జ్యోతిష్య శాస్త్రం లో పండితులు కాబోలు  T .V. లలో  ఆ శాస్త్రం గురించి ఒక స్పెషల్ షో నిర్వహిస్తూ ఉంటారు. నేను సాదారణంగా ఈ అప్రాయోజిత కార్యక్రమాలు చూడను. కాని  ఈ  రోజు T.V. చానల్స్ మారుస్తుండగా , అనుకోకుండా ఈయన గారు చెప్పే మాటలు కొంత ఆసక్తి కలిగించబట్టి, ఒక 5 నిమిషాలు ఈయన గారి ప్రోగ్రాం ని చూసాను. అయన చెప్పే దానిని వింటుంటె నాకు బోల్డంత ఆశ్చర్యం వేసింది. దేశం లో ఆ...