Posts

Showing posts with the label విశాఖపట్నం జిల్లాలోలైంగిక వేదింపుల కేసు

రూం కొస్తే మార్కులేస్తా అన్న మాస్టారికి ఒళ్లంతా "చెప్పుల మార్కులు " వేసిన మహిళలు!

Image
                                                                                                                       కామాతురానాం న లజ్జా , న భయం అంటారు . అలాంటి కామాతురతతొ వావి వరసలు మరచిపోయి, కూతురు వయసున్న విద్యార్దిని ని అందులో ఐదో తరగతి చదివే మైనర్ బాలికను లైంగిక వేదింపులకు గురిచేస్తూ , తన పశు వాంఛ తీర్చుకోవాలని చూసిన ఒక ప్రభుత్వ ఉపాద్యాయునిక్ , అ అమ్మాయి మహిళా బందువులు  చెప్పు లతో ఒళ్లంతా  హూనం చేస్తూ , వీదుల వెంట నడిపిస్తూ పోలిస్ స్టేషన్ కి తీసుకు వెళుతున్న దృశ్యాలు చూస్తుంటే , చీ ! అతని దీ ఒక బ్రతుకేనా అని అనిపిస్తుంది .  విశాఖపట్నం జిల్లాలోని గొపాల పట్నం కొత్త పాలెం స్కూల్ లో  ప్రభుత్వ ఉపాద్యయుడు అతను. తన శిష్యురాలైన అయిదవ తరగతి చదువుతున్న ఒక నిరుపేద ...