స్నేహితురాలిని, భర్త అతని స్నేహితుని చేత ’గాంగ్ రేప్’ చేయించిన బార్య!.
స్త్రీల మీద లైంగిక దాడులు ఈ మద్య ఎక్కువ అవుతున్నాయని జాతి మొత్తం ఎలుగెత్తి ఘోషిస్తున్నా మదాందులకు కించిత్ అయినా బెరుకు కలగడం లేదు. "నిర్భయ" లాంటి కఠిన చట్టాలు సైతం వారిని భయ పెట్ట లేక పోతున్నాయి. ఇక పోతే స్త్రీల మీద చేసే లైంగిక దాడుల్లో అక్కడక్కడా స్త్రీల పాత్ర కూడా ఉండటం కొత్తేమి కాదు. వ్యభిచార గ్రుహాలు నడిపే వారు, విటులకు అమ్మాయిలను సరపరా చేస్తూ, మాట వినని వారిని తమ అనుచరుల చేత లైంగిక దాడి చేయించటం సినిమాలలో చూస్తుంటాం . కనీ సాక్షాతు బార్యయే దగ్గరుండి మరీ, తన స్నేహితురాలి మీద తన భర్త మరియు అతని స్నేహితునితో "గాంగ్ రేప్" చేయించిందంటే అటువంటి మహా ఇల్లాల్ని ఏ తీరుగ కొనియాడాలి?! మద్య ప్రదేశ్ లోని మొరీన జిల్లాలో, మొరీనా పట్టణానికి 75 కిలోమీటర్ల దూరం లో సబల్ గర్ అనే ప్రాంతం లో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో వంటమనిషి ఉద్యోగం కొరకు ఒకామే దరఖాస్తు చేసుకుందట. ఆమె స్నేహితురాలైన "పిస్తా దేవి" అనే