Posts

Showing posts with the label రక్త చందనం

అటు రక్త చందనం విదేశి ప్రయాణం ! ఇటు రంగ సాని తో' ప్రేమ ప్రయాణం '

Image
                                                                           మన దేశం లో ముస్లిం మగవారికి ఒక సౌలబ్యం ఉంది.బార్యల విషయం లో వారు నలుగురు వరకు పెండ్లాడి అధికారిక బార్య  హోదా ఇవ్వవచ్చు . అంతకు మించి ఎక్కువైతే సహజీవన హోదాయే మిగులుతుంది . అదే ఇతర మతస్తులకు అయితే మాత్రం ఒక్కరు మాత్రమే అధికారిక బార్య హోదా పొందుతారు . అంతకు మించిన వారు సహజీవన హోదాయే . పూర్వ కాలంలో పెండ్లాడిన స్త్రీలను భార్యలు అని , వివాహేతర సంబందం ఉన్న వారిని "ఉంపుడు కత్తె " అని వ్యవహరించే వారు . కాకపోతే స్త్రీ పురుషుల సమానత్వం గురించి చైతన్యం  ఎక్కువ అయ్యాక , కట్టుకున్న వారి హోదా పేరు మారలేదు కాని , ఉంచుకున్న వారి హోదా పేరు మారి పోయింది . అదే "సహా జీవనం ". అయితే పురుషులతో సమానత్వం విషయం లో మాత్రం "ఉంచుకోవడం " కి సహజీవనం కి తేడా ఏమి లేదు . పేరు మార్పు తప్పా మిగతాది అంతా సేం టూ సేం ....