అటు రక్త చందనం విదేశి ప్రయాణం ! ఇటు రంగ సాని తో' ప్రేమ ప్రయాణం '

                                                                          

మన దేశం లో ముస్లిం మగవారికి ఒక సౌలబ్యం ఉంది.బార్యల విషయం లో వారు నలుగురు వరకు పెండ్లాడి అధికారిక బార్య  హోదా ఇవ్వవచ్చు . అంతకు మించి ఎక్కువైతే సహజీవన హోదాయే మిగులుతుంది . అదే ఇతర మతస్తులకు అయితే మాత్రం ఒక్కరు మాత్రమే అధికారిక బార్య హోదా పొందుతారు . అంతకు మించిన వారు సహజీవన హోదాయే . పూర్వ కాలంలో పెండ్లాడిన స్త్రీలను భార్యలు అని , వివాహేతర సంబందం ఉన్న వారిని "ఉంపుడు కత్తె " అని వ్యవహరించే వారు . కాకపోతే స్త్రీ పురుషుల సమానత్వం గురించి చైతన్యం  ఎక్కువ అయ్యాక , కట్టుకున్న వారి హోదా పేరు మారలేదు కాని , ఉంచుకున్న వారి హోదా పేరు మారి పోయింది . అదే "సహా జీవనం ". అయితే పురుషులతో సమానత్వం విషయం లో మాత్రం "ఉంచుకోవడం " కి సహజీవనం కి తేడా ఏమి లేదు . పేరు మార్పు తప్పా మిగతాది అంతా సేం టూ సేం . 

      పై ఉపోద్గాతం ఎందుకంటె , నేను నిన్న రాసిన టపాలో ఎర్రచందనం స్మగ్లింగ్ వలన వచ్చే విపరీత అక్రమాదాయాన్ని స్మగ్లర్ కింగ్ లు ఏలా ఎంజాయి చేస్తున్నారో విస్లేశిస్తాను అన్నాను కాబట్టి దానిని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను . చిన్నపాటి స్మగ్లర్లు లేక ఎర్ర కూలీలు ఒళ్లంతా హూనం చేసుకుని ఎర్ర చందనం దుంగ ఒకటి కొట్టి , దానిని చెక్కి , అడవినుండి బయటకు తీసుకు వస్తే , బడా స్మగ్లర్ ఇచ్చేది 5000 రూపాయలు . అదే బడా స్మగ్లర్ కి తన ఒంటి ఒంపులతో కిక్కెస్తూ ఉంటె లభించేది మాత్రం కోట్లకు కోట్లు . ఈ  టెక్నిక్ తెలియ బట్టె "రంగ సాని " లు అంటె కేవలం ఒంటి ఒంపులనే ప్రదర్శించి తామూ కళాకారులం అని బావించే కొందరు , ఈ బడా స్మగ్లర్ లకు ఉంపుడు కత్తె లుగా సారీ , సారీ , సహజీవన చారిణులుగా మారి పోయి , హీరోయిన్ లు గా ఒక వైపు, డాన్ ల ప్రియురాళ్ళు గా మరో వైపు కోట్ల  రూపాయలు ఆర్జిస్తున్నారు. అటు బడా స్మగ్లర్ లు  కూడా తమ అక్రమాదాయాన్ని పెట్టుబడుల రూపంలో మార్చడానికి, లైప్ ను రంగేళి రాజా లు లాగా ఎంజాయి చేయడానికి  "సినిమా పీల్డ్ " మంచి వనరుగా మారింది. అటు రక్త చందనం ని  విదేశి ప్రయాణం చేయిస్తూ ! ఇటు రంగ సాని తో' ప్రేమ ప్రయాణం ' చెయడం లో ఉండె కిక్కే వేరు మరి !
                                                                      
                                                                               

                         సినిమా పీళ్డ్ లలో పెట్టుబడి పెట్టడం వలన బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. సినిమా పైనాన్సర్ లుగా ఆ పిల్ద్ మీద నియంత్రణ కలిగి ఉండటం వలన బోల్డంత ఆదాయం. అలాగే కత్తులు లాంటి నెరజాణలు దొరుకుతారు కాబట్టి వారితోరోజు కోక  రొమాన్స్ . ప్రతి సినిమాకి కదలు దొరకడం కాల వ్యయంతో కూడుకున్న పని కాబట్టి , తమ జీవిత చరిత్రలునే సినిమా కధలుగా మార్చి ప్రజలను "డాన్ అభిమానులు " గా మార్చివేయవచ్చు  . ఆ తర్వాత లక్ కలిసి వస్తే తమకున్న పాపుకారిటి తో రాజకీయాల్లో ప్రవేసించి , సీట్లు కొని నాయకులు అయి పోయి ప్రజలకు నీతులు చెప్పవచ్చు  . వారి కోసం చట్టాలు చేసుకోవచ్చు . అసలు ఒక్క ముక్కల్లో చెప్పాలంటే  ఎర్ర చందనం వారిని దొంగలుగా మారిస్తే , ఎర్రి సినిమా పిచ్చి వారిని నాయకులు గా మార్చి వేస్తుంది . 

    పై చిత్రం లోని సమాచరం చూస్తే ప్రస్తుత సినిమా రంగం ఎలా బ్రష్టు పట్టి పోయిందో అర్దం అవుతుంది. నేరగాళ్ళకు , స్మగ్లర్ లకు మంచి ఆదాయ వనరుగా మారింది.చీన చిన్న కేటు గాళ్ల నుండి బడా బడా డ్రాగ్, రెడ్ స్సాండర్ స్మగ్లరకు ఆలవాలంగా మారింది .  వీరిని కాదని మిగతా నిర్మాతలు ఏమి చేయలేని పరిస్తితి. ఎందుకంటె వీరిని కాదంటే , సినిమాలో హోరో అయినా సరే నిజ జీవితం లో జీరో కావాల్సిందే .అందుకే  కొంతమంది నటులు తో పాటు  నీతూ సింగ్ , మోనికా బేడి లాంటి  మై చాయిస్ మహిళలు  వీరికి సహచారిణులుగా మారి వారి పాపంలో వాటా పంచుకుంటున్నారు . పోలిస్ వారు కరెక్టుగా విచారణ చేస్తే ఇలాంటి నటీ నటులు చాలా మంది బయట పడతారు. ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ పని చేస్తుంది అని ఆశిద్దాం . 


 

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )